Jasprit Bumrah: ప్రేమతో స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన బుమ్రా.. ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేశన్‌కు ‘ఎక్స్’ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. “నీతో జీవితాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. నువ్వే నా ప్రపంచం. నేనూ, కొడుకు అంగద్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. బర్త్ డే పార్టీలోని బుమ్రా, తన భార్య ఉన్న ఫోటోను జోడించాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read: Aa Okkati Adakku : మూడో రోజు మరింత ఎక్కువగా.. ఫన్ బ్లాక్ బస్టర్ గా అల్లరోడి సినిమా..
Also Read
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
ఇదిలా ఉంటే.. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన సంజన ఐపీఎల్ లాంటి టోర్నీలకు కూడా హోస్ట్ గా వ్యవహరించింది. 2014 ప్రారంభంలో, ఆమె మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. ఆ తర్వాత కొంతకాలం మోడల్‌గా పనిచేసిన ఆమె రియాలిటీ షో హోస్ట్ గా కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది.
Also Read: Shortage of beers: రాష్ట్రంలో బీర్ల కొరత.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మద్యం ప్రియులు
ఇది జరిగిన కొంత కాలానికి భారత జట్టు ఆటగాడు బుమ్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మార్చి 15, 2021న, జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్ వివాహం చేసుకున్నారు. ఈ జంట గతేడాది అంగద్ అనే కొడుకును స్వాగతించారు.
happy birthday to my person, the one who completes me and with her by my side the world is a wonderful place. Angad and I wish you have the best birthday, with lots of love and cuddles from us ❤️ pic.twitter.com/4InGIwUb3i
— Jasprit Bumrah (@Jaspritbumrah93) May 6, 2024
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?