KL Rahul, Shreyas Iyer Unlikely To Get Picked For Asia Cup 2023: ఆసియా కప్ 2023లో పోటీ పడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. మరికొద్దిసేపట్లో అజిత్ అగార్కర్ అధ్యక్షతన ప్రారంభం కానున్న సెలక్షన్ కమిటీ సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా పాల్గొననున్నాడు. 17 మంది ఆటగాళ్లను ఆసియా కప్‌కు ఎంపిక చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ…
India’s Likely 17 member squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ఆరంభం అవుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో 6 జట్లు పాల్గొంటుండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్స్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ సహా శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు తమ టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. సోమవారం (ఆగష్టు…
Jasprit Bumrah likely to be Vice Captain for Team India in Asia Cup 2023: ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నా.. భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. పలు నివేదికల ప్రకారం.. సోమవారం (ఆగస్టు21) సాయంత్రం 17 మంది సభ్యులతో కూడిన జట్టును (India Squad for Asia Cup 2023) బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న బీసీసీఐ సమావేశంలో…
పేసర్ అవేష్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే మాత్రం సంజూ శాంసన్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు టాక్. ఆల్‌రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్…
Rinku Singh shared his experience business class flight for the first time: ఆసియా కప్ 2023, ప్రపంచకప్ 2023 నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సీనియర్లు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం యువ జట్టును ఎంపిక చేసింది. గాయపడి పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రా.. జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్లో అదరగొట్టిన రింకు సింగ్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబె లాంటి…
ఈ ఏడాది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. ఐపీఎల్ 2023 సహా భారత్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (82) చేశాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో విఫలమయ్యాడు. పొట్టి సిరీస్‌లో కెప్టెన్ అయిన హార్దిక్ 77 పరుగులే చేశాడు. త్వరలో ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఉండటంతో హార్దిక్…
India Squad Update for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. నేపాల్ తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో ఆడుతుండగా.. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. హైబ్రీడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం…
Rishabh Pant Plays Cricket For First Time after Car Accident: భారత యువ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది కారు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. 2022 డిసెంబరు 30న ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో.. పంత్ ఘోరమైన కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు అనేక గాయాలయ్యాయి. అతని మోకాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న పంత్.. ఆపై బెంగళూరులోని…