Home
Team India
Team India News
-
IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్?.. కానీ 3 కండీషన్స్ పెట్టిన పాకిస్థాన్
IND vs PAK: భారత్‌తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన వైఖరిపై పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం నాడు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాతో సమావేశం అయ్యారు. -
T20 World Cup 2026: భారత్- పాక్ మ్యాచ్‌పై అనిశ్చితి.. ఐసీసీకి, పాకిస్తాన్‌కి ఎంత నష్టం జరగనుందంటే..?
T20 World Cup 2026: ఫిబ్రవరి 15వ తేదీన జరగాల్సిన భారత్- పాకిస్థాన్ టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్ జరుగుతుందా? అన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు. టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభమైనప్పటికీ, ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్-ఫీల్డ్ డ్రామా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
T20 World Cup Row: గత్యంతరం లేక టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నామన్న పాక్.. పాకిస్థాన్‌కి ఐసీసీ వార్నింగ్
T20 World Cup Row: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడటానికి పాకిస్తాన్ తిరస్కరించిన అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత ఈజీగా వదిలి పెట్టేలా కనిపించడం లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్‌ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ రెడీ అయింది. -
BCCI Demotes Kohli- Rohit: T20 వరల్డ్ కప్‌కి ముందు రోహిత్, కోహ్లీలకు బిగ్ షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన బీసీసీఐ
BCCI Demotes Kohli- Rohit: ఈరోజు నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) బిగ్ షాక్ ఇచ్చింది. భారత క్రికెట్లో ఒక యుగానికి ముగింపు పలికేలా బీసీసీఐ 2025–26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో భారీ మార్పులు చేసింది. తాజా నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు అగ్రశ్రేణి ఆటగాళ్లకు మాత్రమే కేటాయించిన A+… -
U19 World Cup Record: 92 శాతం విజయాలు.. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ డామినెన్స్!
India U19 World Cup Record: 2016 నుంచి అండర్-19 వరల్డ్‌కప్‌లలో భారత యువ జట్టు చూపిస్తున్న ప్రదర్శన ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కాలంలో భారత్ ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, సాధించిన విజయాలు చూస్తే.. యువ క్రికెట్లో టీమిండియా ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. నిలకడ, లోతైన బ్యాటింగ్ లైనప్, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ దళం భారత్‌ను ఇతర జట్ల కంటే ముందుకు తీసుకెళ్తోంది. 2016 నుంచి ఇప్పటివరకు జరిగిన అండర్-19… -
Indian Cricket Golden Era: వరల్డ్ క్రికెట్లో భారత్ సువర్ణాధ్యాయం.. రెండేళ్లలో ఐదు ఐసీసీ ట్రోఫీలు!
Indian Cricket Golden Era: భారత క్రికెట్ మరోసారి ప్రపంచానికి తన శక్తిని చాటింది. సీనియర్ నుంచి అండర్-19 వరకూ.. పురుషులు, మహిళలు అన్ని విభాగాల్లో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తూ ఐసీసీ ట్రోఫీలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతం భారత్ ఒకేసారి ఐదు ప్రధాన ఐసీసీ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుని ప్రపంచ క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. పురుషుల విభాగంలో భారత్ 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుని పొట్టి ఫార్మాట్లో తన సత్తాను… -
Suryakumar Yadav : ఒత్తిడి ఉంటుంది కానీ.. ఫ్యాన్స్‌కు ఎంటర్టైన్మెంట్ పక్కా!
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని అమెరికాతో ప్రారంభించబోతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదని అంగీకరించాడు. అయితే ఆ ఒత్తిడిని ఆస్వాదిస్తూ.. అభిమానులకు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని హామీ ఇచ్చాడు. శుక్రవారం చివరి ప్రాక్టీస్ సెషన్‌కు ముందు సూర్య మీడియాతో మాట్లాడాడు. ‘హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని క్రికెట్ నుంచి బ్యాన్ చేయాలి.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Naseer Hussain’s Shocking Comments on Vaibhav Sooryavanshi: అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగిన 2026 వరల్డ్‌కప్ ఫైనల్లో 55 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో 175 పరుగులు చేశాడు. వైభవ్ అద్భుత ప్రదర్శనను జీర్ణించుకోలేని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్… -
T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం ఒక రోజు ముందు, భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం. ఫిబ్రవరి 7వ అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఈ బ్యాడ్ న్యూస్ అందింది. ఇటీవల జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో హర్షిత్ గాయపడ్డాడు, దీనితో ఈ ప్లేయర్ మ్యాచ్… -
MS Dhoni: ఇట్లాంటి టీమిండియాను నేను ఇప్పటివరకు చూడలేదు.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త
MS Dhoni: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026 కోసం అన్ని జట్లు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4-1తో ఘన విజయం సాధించిన భారత జట్టు తన సత్తాను మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?