ITR Filing: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023. ప్రస్తుతం ఆ తేది ముగిసిపోయింది. అయినప్పటికీ ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు.
భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఏంటీ అక్షయ్ కుమార్ అత్యధికంగా పన్ను చెల్లించడం ఏంటా అని సందేహం కలగవచ్చు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్ కుమార్ గత సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు.
Income Tax Slab: దేశంలో కోట్లాది మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ వచ్చింది. 31 జూలై 2023 నాటికి పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వారి ఆదాయాలను వెల్లడించాలి.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ తనపై నమోదైన రెండు కేసుల్లో నేరం అంగీకరించేందుకు ముందుకు వచ్చాడు. కాగా, ఆయనపై ఆదాయ పన్ను ఎగవేతతో పాటు అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై ఆయన రియాక్ట్ అవుతూ నేరాలను ఒప్పుకున్నారు.
Income Tax survey on BBC: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు జరిపిన సర్వేలో కీలక ఆధారాలు దొరికాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారని పేర్కొంది. పన్ను చెల్లింపు అంశంలోనూ అక్రమాలు జరిగాయని స్పష్టం చేసింది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో దాదాపు 10 మందికిపైగా ఐటీ అధికారులు 60 గంటల పాటు సర్వే చేశారు. దీనిపై సీబీడీటీ అధికారిక ప్రకటన…
Pet Dog Tax: మీరు కుక్కలను పెంచుకుంటున్నారా..? అయితే మీ జేబు చిల్లు పడడం ఖాయం.. ఎందుకు అంటున్నారా? మీకు పన్ను బాదుడు తప్పదు.. భద్రత, పరిశుభ్రత పన్ను పేరుతో కొత్త పనులు వసూలు చేయనున్నారు.. ఇది ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌లోని ఓ మున్సిపల్ కార్పొరేషన్‌కు పరిమితం అయ్యింది.. రానురాను అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, కార్పొరేషన్లు.. పట్టణాలు.. ఇలా అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంటుందేమో చూడాలి మరి.. ఇక, పెంపుడు కుక్కలపై పన్ను వేయాలన్న ఆలోచన…
కేంద్రప్రభుత్వం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నది. ముడిపామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న గడువు మార్చి 31 వ తేదీతో ముగుస్తుండగా, దీనిని సెప్టెంబర్ 30…
ప్రపంచంలో దాదాపుగా ఏ దేశంలో తీసుకున్నా ట్యాక్స్‌లు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల ఆదాయంపై చాలా దేశాలు ట్యాక్స్‌ను విధిస్తు ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి అనేక రకాల ట్యాక్స్‌లను అక్కడి పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు ట్యాక్స్‌లను విధిస్తూ ఉంటాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఈ ట్యాక్స్‌ల గొడవ ఉండదట. ప్రభుత్వం ప్రజల ఆదాయంపై ట్యాక్స్ లు విధించదు. ప్రభుత్వానికి లభించే కీలకమైన ఆదాయం ద్వారా పాలన సాగిస్తుంటాయి. ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు…