తిరువోణం బంపర్ లాటరీ 2024లో కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్ రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. కేరళేతర నివాసి ఈ పెద్ద లాటరీని గెలుచుకోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో పన్ను ఎగవేతకు సంబంధించిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా మద్యం విక్రయాలు, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పిస్తున్నట్లు వార్తలు వచ్చినా..
Income Tax Regime New Calculator in India: 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలైంది. అంటే.. నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను ప్రారంభమైంది. ఈ ఆర్థిక ఏడాదిలో కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త పన్ను విధానం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో.. ఆర్థిక…
LIC Tax Refund: ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీకి శుక్రవారం అద్భుతమైన బహుమతి లభించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఐసీ రీఫండ్‌ను ఆదాయపు పన్ను శాఖ క్లియర్ చేసింది.
Tax Saving on Bank Account : మీరు ఉద్యోగం చేస్తున్నారా.. పన్ను ఆదా కోసం మంచి ఆప్షన్ల కోసం చూస్తున్నట్లైతే.. ఈ వార్త మీకు ప్రయోజనంగా ఉంటుంది. నిజానికి, ఉద్యోగస్తులకు పన్ను ఆదా చేయడం పెద్ద సమస్య.
గురువారమే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రజల కళ్లన్నీ నిర్మలాసీతారామన్ బడ్జెట్‌పైనే ఉన్నాయి. పైగా త్వరలోనే అతి పెద్ద ఎన్నికల జాతర జరగబోతుంది. కొద్దిరోజుల్లోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం.. పైగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు.…
GST: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల తర్వాత ప్రభుత్వం త్వరలో Google, Facebook, Twitter ఇతర adtech కంపెనీలపై 18 శాతం GST విధించవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అంటే సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం.. కంపెనీలు పన్ను చెల్లించాలి.
Tax on Gifted Stocks: మారుతున్న కాలంతో పాటు ప్రజల పెట్టుబడి విధానం కూడా మారిపోయింది. ఎక్కువ రాబడులు పొందేందుకు ప్రజలు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అవగాహన పెరగడంతో ప్రజలు ఇప్పుడు పెట్టుబడి పెట్టిన షేర్లను తమ ఇష్టమైన వారికి బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు.
Income Tax Return: దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను దాఖలుకు గడువు 31 జూలై 2023తో ముగిసింది మరియు దానికి సంబంధించిన డేటా నుండి ఇప్పుడు అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి.