టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2, అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు చిత్రంలోనూ కాజల్ కథానాయికగా నటిస్తోంది. అటు వెబ్ సిరీస్ లోను కాజల్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ పోతుంది. తాజాగా కాజల్ ‘ఉమ’ టైటిల్తో తెరకెక్కబోయే బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా…