‘తగ్గేదే లే’ అంటున్న కాజల్.. కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2, అక్కినేని నాగార్జున-ప్రవీణ్ సత్తారు చిత్రంలోనూ కాజల్ కథానాయికగా నటిస్తోంది. అటు వెబ్ సిరీస్ లోను కాజల్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ పోతుంది. తాజాగా కాజల్ ‘ఉమ’ టైటిల్‌తో తెరకెక్కబోయే బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది. ఈ సినిమాతో తతగట సింఘా దర్శకుడిగా పరిచయమవుతుండగా.. సుజయ్ ఘోష్ నిర్మిస్తున్నారు. కాగా పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Looking forward to commencing Uma’s journey 🙂 https://t.co/vIITA6iXSC
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 4, 2021
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!