రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది.
Ratan Tata : రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ చైర్మన్ ఎవరు అవుతారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నివేదిక ప్రకారం, టాటా ట్రస్ట్ సమావేశం శుక్రవారం జరగనుంది.
స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ గురించి తెలిసే ఉంటుంది. జెరోధా సీఈఓ నితిన్ కామత్‌కు ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో యువర్‌స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ఓ ప్రశ్న సంధించారు.
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ ఇప్పుడు పెయింట్ తర్వాత ఆభరణాల మార్కెట్‌లోకి వచ్చింది. గ్రూప్ శుక్రవారం తన ఆభరణాల బ్రాండ్ ఇంద్రీయను ప్రారంభించింది.
ఈ ఏడాది జనవరి నుంచి దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచాయి. కానీ, ఇప్పుడు కార్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారు. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు గొప్ప అవకాశం.
Tata Motors: భద్రతకు, బిల్డ్ క్వాలిటీకి మారుపేరుగా ఉన్న టాటా మోటార్స్ మరోసారి సత్తా చాటింది. దేశంలో అత్యంత సురక్షితమై కార్లుగా టాటా కార్లు పేరుగాంచాయి.
Tata Punch: దేశీయ కార్ మేకర్ టాటా మోటార్స్ అమ్మకాల్లో జోరు చూపిస్తోంది. నెక్సాన్, టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది.
Tata Harrier EV: దేశీయ కార్ మేకర్ టాటా దూసుకుపోతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్‌ల(EV) కేటగిరీలో సత్తా చాటుతోంది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో, పంచ్ మోడళ్లు ఈవీ వెర్షన్‌లో ఉన్నాయి.
Tata-BMW: జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం బీఎండబ్ల్యూ(BMW)తో టాటా టెక్నాలజీస్ జతకట్టింది. భారతదేశంలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, ఐటీ డెవలప్మెంట్ హమ్ ఏర్పాుట చేయడానికి జాయింట్ వెంచర్‌ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ రోజు తెలిపాయి.