Tata Motors: సేఫ్టీకి మారుపేరుగా టాటా.. నెక్సాన్, పంచ్ ఈవీ కార్లకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్..
- సేఫ్టీకి మారుపేరుగా టాటా కార్‌లు..
- పంచ్.ev- నెక్సాన్.ev కార్లకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్..
- భారత్ NCAP రేటింగ్స్‌లో సత్తా చాటిన టాటా కార్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: భద్రతకు, బిల్డ్ క్వాలిటీకి మారుపేరుగా ఉన్న టాటా మోటార్స్ మరోసారి సత్తా చాటింది. దేశంలో అత్యంత సురక్షితమై కార్లుగా టాటా కార్లు పేరుగాంచాయి. ఇప్పటికే సంస్థకు చెందిన ఎలక్ట్రిక్(EVs), ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్స్(ICE) కార్లు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను, సేఫ్టీ రేటింగ్స్‌ని కలిగి ఉన్నాయి. ఇప్పటికే గ్లోబల్ NCAP రేటింగ్స్‌లో ఇది స్పష్టమైంది. తాజాగా భారత్ NCAP రేటింగ్స్‌లో కూడా టాటా కార్లకు తిరుగులేదని తేలింది. టాటా నుంచి వచ్చిన నెక్సాన్.ev, పంచ్.evలు సేఫ్టీ రేటింగ్స్‌లో సత్తా చాటాయి. ఈ రెండు కార్లు కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ సాధించాయి.
Read Also: Indian Coast Guard Recruitment: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వనం
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!

ప్రస్తుతం నెక్సాన్, హారియర్, సఫారీ, పంచ్ మోడళ్లు అత్యుత్తమ భద్రతను కలిగి ఉన్నాయి. ఈ నాలుగు మోడళ్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్‌ని కలిగి ఉన్నాయి. టాటా పంచ్.ev, టాటా నెక్సాన్.ev, టాటా హారియర్, టాటా సఫారీలు పెద్దవాళ్ల భద్రత కేటగిరితో పాటు పిల్లల భద్రత కేటగిరీల్లో 5-స్టార్ స్కోర్ చేశాయి. ఇదిలా ఉంటే పాయింట్ల పరంగా నెక్సాన్.ev, హారియర్, సఫారీల కన్నా పంచ్.ev అత్యుత్తమంగా నిలిచింది.
పెద్దల భద్రతలో పంచ్.ev 32కి 31.46 పాయింట్లను కలిగి ఉండగా, సఫారి మరియు హారియర్‌లు ఒక్కొక్కటి 30.08 పాయింట్లు మరియు Nexon.ev 29.86 పాయింట్లను కలిగి ఉన్నాయి. పిల్లల భద్రతలో, పంచ్.ev 49కి 45 పాయింట్లను కలిగి ఉంది, నెక్సాన్.evకి 44.95 పాయింట్లు మరియు సఫారి, హారియర్ ఒక్కొక్కటి 44.54 పాయింట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!