Tata Nexon facelift: టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 కార్ లాంచ్ అయింది. ఎంతో మంది ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. గురువారం టాటా తన ప్రతిష్టాత్మక నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ రేట్లను ప్రకటించింది. ఇండియాలోనే సేఫెస్ట్ కార్ గా, గ్లోబల్ NCAP రేటింగ్స్ లో 5 స్థార్
టాటా కార్ల ధరలు పెరగనున్నాయి. టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. పెరిగిన ధరలు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది.
Tata Motors Price Hike 2023: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’ మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్.. తాజాగా మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. విద్యుత్ వాహనాలు సహా అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పెంపు జులై 17 నుంచి అమల్లోకి వస్తుంది. ఇన్‌పుట్ కాస్ట్…
Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా ఇటీవల తన కంపెనీలోని వివిధ సంస్థల సీఈవోల జీతాలను 16-62 శాతం పెంచింది. సాధారణ టీసీఎస్ ఉద్యోగి ఏడాదికి లక్షల్లో వేతనం తీసుకుంటాడు.
Odisha: టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని టాటా స్టీల్ కు చెందిన మెరమండలి ప్లాంట్ లో మంగళవారం ఆవిరి లీక్ అయింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా కాలిన గాయాలు అయిన వారిని వెంటనే కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బ్లాస్ ఫర్నెస్ ని పరిశీలిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. కార్మికులు, పలువురు ఇంజనీర్లు గాయపడ్డారు.
CNG Cars: పెట్రోల్, డిజిల్ ధరలు సెంచరీ దాటడంతో వాహనవినియోగదారులు ప్రత్యామ్నాయ ఫ్యూయర్ ఆఫ్షన్లు ఉన్న కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాగా.. మరికొన్ని కంపెనీలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లను కలగలిపి హైబ్రీడ్ టెక్నాలజీతో ఎక్కువ మైలెజ్ ఇచ్చే కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.
Vistara Airline: విస్తారా ఎయిర్‌లైన్ సిబ్బందిని త్వరలో కొత్త దుస్తులలో చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాబిన్ క్రూ మెంబర్ యూనిఫాం విషయంలో ఎయిర్‌లైన్స్ ముందు ఓ సమస్య తలెత్తింది.
Tata Altroz iCNG: ఇండియాలో సీఎన్‌జీ వాహనాల మోడల్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ దీంట్లో ముందుంది. ఇప్పుడు దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టాటా లో టియాగో, టిగోర్ సీఎన్‌జీ వెర్షన్ కార్లు ఉండగా.. ప్రస్తుతం మరో హ్యచ్ బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీని తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన ధరలను కూడా వెల్లడించింది. భారతదేశంలో ట్విన్-సిలిండర్ CNG సిస్టమ్‌ను కలిగి ఉన్న మొదటి…