JIGRIS : యంగ్ హీరో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కృష్ణ వోడపల్లి ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఫస్ట్ లిరికల్ సాంగ్ ను హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్…
Tarun Bhascker: పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండను హీరోగా నిలబెట్టి.. మొదటి హిట్ ను అందించిన డైరెక్టర్ గా తరుణ్ గుర్తుండిపోయాడు. ఇక ఈ సినిమా తరువాత ఈ నగరానికి ఏమైంది అనే క్లాసిక్ మూవీని తెరకెక్కించాడు.
Ee Nagaraniki Emaindi Re Release: స్నేహితులు అంటే ఎలా ఉంటారు.. వారి కాలేజ్ టైమ్ లో చేసిన అల్లర్లు ఏంటి..? లైఫ్ గురించి వారు ఎలా ఆలోచిస్తారు..? అన్ని ఒక సినిమాగా తీస్తే.. ఈ నగరానికి ఏమైంది వస్తుంది. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్, డ్రామా.. ఎన్ని జోనర్లు ఉంటే అన్ని జోనర్లు అన్ని ఈ సినిమాలో ఉంటాయి.
Das Ka Dhamki : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఉగాది కానుకగా నేడు విడుదలైంది. అయితే, వైజాగ్ లోని ఓ థియేటర్లో సినిమా ప్రదర్శనలో గందరగోళం నెలకొంది.