చిత్ర పరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రోలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. `హలో ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చింది. ఇంట్లోవిశ్రాంతి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ మామను అందరూ సీరియస్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్” అంటూ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు.…
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అక్కినేని హీరో నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. అగ్ర నిర్మాత సురేష్ బాబు గత కొంతకాలంగా చాలా మంది యువ హీరోలతో, టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ పై ఎలాంటి కొలాబరేషన్ లేకుండా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా పేరు పెట్టని…