Tarakaratna:నందమూరి నటవంశంలో హీరోలలో తారకరత్నది ఓ ప్రత్యేకమైన శైలి. తమ కుటుంబంలోని ఇతర కథానాయకుల స్థాయిలో సక్సెస్ దరి చేరక పోయినా పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూనే వచ్చారు. ఆయన చిత్రసీమ ప్రవేశమే ఓ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ నాటికీ అదో రికార్డుగానే మిగిలింది.
Tarakaratna: టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో మొదటి రోజే అపశృతి చోటుచేసుకుంది. నందమూరి వారసుడు నందమూరి తారకరత్న కళ్ళు తిరిగి కిందపడిపోవడం సంచలనంగా మారింది.