Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి.
Tapsee Pannu Getting Ready to Marry her Love Intrest: ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఆసక్తికరంగా హిందీ మొదలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు చెందిన అనేక మంది నటీనటులు పెళ్లిళ్ల బాట పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యనే తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. ఇక దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి వివాహం జరుగగా…
Tapsee Pannu:బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆమె ఒక ఫ్యాషన్ వీక్ లో వేసుకున్న ఆభరణం.. హిందువుల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని మధ్యప్రదేశ్, ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Tapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం దోబారా చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సనవసరం లేదు. ఇటీవలే శభాష్ మిథు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు పాపం అపజయాన్నిమూటగట్టుకొంది.
డెబ్యూ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దాంతో సహజంగానే అతని సెకండ్ ఫిల్మ్ ‘మిషన్ ఇంపాజిబుల్’పై అంచనాలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీతో పాటు రవీంద్ర విజయ్, హరీశ్ పేరడి, విషబ్ శెట్టి లాంటి పరభాషా నటులూ ఈ ప్రాజెక్ట్ తో జత కావడంవల్ల సమ్ థింగ్ స్పెషల్ గా ‘మిషన్ ఇంపాజిబుల్’ ఉండబోతోందనే ఆశలు ఏర్పడ్డాయి. కానీ దర్శకుడు స్వరూప్ ద్వితీయ…
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఇదిలా ఉంటే ‘ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్…
33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో విక్కీ కౌశల్ చోటు సంపాదించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని…