Siddharth Roy Teaser: చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ గురించి అందరికి తెల్సిందే. తేజ సజ్జా తరువాత అంతటి పాపులారిటీని తెచ్చుకున్న బుడ్డోడు అంటే దీపక్ అనే చెప్పాలి. ముఖ్యంగా అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఎస్తేర్ నొరోహా కీలక పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఐరావతం'. గత రెండు వారాలుగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ పొజిషన్ లో ఉండటం విశేషం.