Akshara Haasan: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎవరు.. ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరు.. ఎవరిని పెళ్లాడతారో.. ? ఇక చివరికి ఎందుకు విడాకులిస్తారో కూడా అర్ధం కాదు. పెళ్ళికి ముందు ప్రేమాయణాలు అనేవి ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయాయి.