Anil Ravipudi : నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. ఈ డైలాగ్ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పినప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్ న నిజం చేసి చూపిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. వారిలో అంచ�
అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇతర సినిమాలతో బిజీ అవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే, సినిమా ఆగలేదని, తర్వాత తీస్తామని దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, ఆ సినిమా ఎ�
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ ర
Kingdom : విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ మళ్లీ వాయిదా పడేలా ఉంది. ఆల్రెడీ మే 30న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించినా.. చివరకు జులై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ వాయిదా వేస్తారని తెలుస్తోంది కింగ్ డమ్ కంటే ముందే నితిన్ నటించిన తమ్ముడు మూవీ జులై 4న రిలీజ్ డేట్ ప్రకటించింది. తమ్ముడు మూవీ ఉన్నా సరే రిలీజ్ కు �
టాలీవుడ్లో కొంతకాలంగా సరైన హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. చివరగా ‘రాబిన్ హుడ్’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ .. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో లయ, స్వశిక, వర్ష బొల్ల�
Nithin : యంగ్ హీరో నితిన్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. అసలే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న టైమ్ లో.. ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. పైగా హిట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్నాడు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వెనకే ఉన్నాడు. ఇంకేంటి అనుకుంటున్న టైమ్ లో తమ్ముడు సినిమా �
Nithin : నితిన్ ను వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. రాబిన్ హుడ్ తో అనుకున్న సక్సెస్ రాలేదు. ఇప్పుడు తమ్ముడు సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ మూవీకి కూడా కష్టాలు ఆగట్లేదు. రాబిన్ హుడ్ ను వాస్తవానికి గత 2024 డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఆడుతోంది
నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులతో సతమతమౌతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు. భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి రాబిన్ హుడ్ అనే సినిమ�
Power : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఇటీవల కాలంలో హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ammudu Re-Release : ఈ మధ్యకాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ గా అవుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలైనా బద్రి, వకీల్ సాబ్, ఖుషి సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా పవన్ నటించిన సినిమా తమ్ముడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో మరోసారి ఈ సినిమా ప్రేక్షకులను �