హీరో నితిన్ హిట్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాడు.. ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏవి మంచి హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు.. రెండు సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే చూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు.. తమ్ముడు సినిమాకు తాజాగా హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది.. ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు. ఇక రాబిన్‌హుడ్ వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్…