Home
Tamil Nadu Politics
Tamil Nadu Politics News
-
TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక వ్యాఖ్యలు..
TVK Vijay: తమిళనాడులో సినీ హీరో విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పడి నుంచి.. పొత్తులపై రకరకాల ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు ఎన్నికల తేదీలను కూడా ప్రకటించడంతో.. పొత్తుల వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది.. విజయ్ పార్టీకి చెందిన కీలక నేతలు.. ఓ వైపు భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని.. ఇన్ని సీట్లు, డిప్యూటీ సీఎం పోస్ట్.. టీవీకేకు ఇచ్చేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే… -
Nayanthara Controversy: నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా..? సీఎంను టార్గెట్ చేయబోయి ఇరుక్కుపోయిన ఎంపీ..
Nayanthara Controversy: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఒక వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది. అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి నయనతార పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ All India Anna Dravida Munnetra Kazhagam (అన్నాడీఎంకే) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురంలో జరిగిన ఈ నిరసనకు అన్నా… -
TVK Vijay: ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. వారికి నేరుగా అకౌంట్లోకి రూ.2,500..
తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీలు అధికార DMK, ప్రతిపక్ష AIADMK శిబిరాల్లో గుబులు… -
Tamil Nadu: డీఎంకే-కాంగ్రెస్ సీట్ల పంపకం ఖరారు.. హస్తం పార్టీకి ఎన్ని సీట్లంటే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అయితే, అధికార డీఎంకే కూటమిలో సీట్ల పంపిణీపై కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా, కీలక మిత్ర పక్షంగా ఉన్న కాంగ్రెస్ టీవీకే విజయ్ పార్టీలో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పడింది. -
Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్ పార్టీలోకి ఓపీఎస్.!
Tamil Nadu: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్‌గా మారింది. -
V.K. Sasikala : తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ నయా ఇన్నింగ్స్.. కొత్త పార్టీ ఏర్పాటుకు శశికళ రంగం సిద్ధం..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తమిత్రురాలు, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వి.కె. శశికళ మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆమె తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని తన నివాసంలో గత కొన్ని రోజులుగా జిల్లా స్థాయి నేతలు, అనుచరులతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన ఆప్తమిత్రురాలు జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న శశికళ తన కొత్త రాజకీయ పార్టీ పేరు,… -
Trisha vs Nayinar Nagendran: త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత నాగేంద్రన్
Trisha vs Nayinar Nagendran: రాజకీయ విమర్శల్లో వ్యక్తిగత దూషణలు ఏ స్థాయికి చేరుతాయో చెప్పడానికి ఇటీవల తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు బీజేపీ నేత నాయనార్ నాగేంద్రన్ చివరకు తలవొంచి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ వివాదం టీవీకే (TVK) పార్టీ అధినేత, నటుడు విజయ్‌పై నాగేంద్రన్ చేసిన విమర్శల్లో ఉన్నాయి.… -
TVK: టీవీకే ప్రారంభమైంది ఆ కన్నీళ్లను తుడవడానికే.. డీఎంకే, ఏఐఏడీఎంకేలపై విజయ్ ఫైర్
టీవీకే చీఫ్, నటుడు విజయ్ మరోసారి అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), దాని ప్రత్యర్థి AIADMK లను లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రాజకీయ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీని తన రాజకీయ శత్రువుగా ఆయన అభివర్ణించారు. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆ రోజు, ఆ కన్నీళ్లను తుడవడానికి AIADMK ప్రారంభమైంది. అదేవిధంగా, 2021 ఎన్నికల తర్వాత, కామరాజర్… -
Vijay: ‘‘కరూర్ తొక్కిసలాటకు బాధ్యత వహించం’’.. సీబీఐ విచారణలో విజయ్..
Vijay: టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్‌ని ‘‘కరూర్ తొక్కిసలాట’’ గురించి ఈ రోజు(సోమవారం) సీబీఐ విచారించింది. ఆరు గంటల పాటు విచారణ జరిగింది. దీంతో ఆ తొక్కిసలాటకు తన పార్టీ బాధ్యత వహించదని సీబీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. -
Sharath Kumar : విజయ్ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!
చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వివాదం మొదలుకొని, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు పలు అంశాలపై ఆయన కుండబద్దలు కొట్టారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వెలిగించే విషయంలో తలెత్తిన వివాదంపై శరత్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుత సమాజంలో హిందువుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. “నేడు హిందువులుగా ఉన్నవారు తాము హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారని,…
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..