Tamil Nadu: ఉచితంగా ఫ్రిజ్.. పురుషులకు బస్ ఫ్రీ.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
- తమిళనాడులో జోరుగా ఎన్నికల ప్రచారం
- ఉచితంగా ఫ్రిజ్.. పురుషులకు బస్ ఫ్రీ
- అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. అధికారం కోసం ఎవరికి వారే వాగ్ధానాలు ఇస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రజాకార్షక హామీలతో ముందుకొచ్చింది.
అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రాగానే రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఫ్రిజ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. మహిళల మాదిరిగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక రూ.25 వేల రాయితీతో 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని వెల్లడించింది. అలాగే ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక జల్లికట్లు యోధుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం.. సామాజిక భద్రతా పింఛను రూ.2 వేలకు పెంచింది. అలాగే రేషన్‌కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు ఉచితంగా కిలో పప్పు, కిలో మంచి నూనె అందిస్తామని వరాల జల్లు కురిపించింది.
Also Read
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
తమిళనాడులో ఒకే విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!