Home
Tamil Nadu Politics
Tamil Nadu Politics News
-
Prakash Raj: సినిమాల్లో సీఎం అవ్వొచ్చు, నిజ జీవితంలో ఎలా..? విజయ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్..
Prakash Raj: రాముడు, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొని, నటుడు-టీవీకే అధినేత విజయ్‌పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు పళనిలో జరిగిన సీపీఎం అభ్యర్థి ప్రచారానికి ప్రకాష్ రాజ్ మద్దతు పలికారు. రాష్ట్రంలో ద్రావిడ మోడల్, బానిస మోడల్, సినిమా మోడల్ నడుస్తున్నాయని డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలపై గురించి అన్నారు. Read Also: Fatty liver: ఫ్యాటీ… -
MK Stalin on Delimitation Bill: కేంద్రంపై స్టాలిన్ ఫైర్.. మొండిగా ముందుకెళ్తే తమిళనాడు వీధుల్లో నిరసన జ్వాలలు..!
MK Stalin on Delimitation Bill: చెన్నైలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన పునర్విభజన బిల్లు తమిళనాడు రాజకీయ ఉనికిని దెబ్బతీసేలా ఉందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇచ్చే హామీలను నమ్మలేమని స్టాలిన్ స్పష్టం చేశారు. నోటి మాటలతో హామీలు ఇవ్వడం కాకుండా, చట్టసభల్లో రాష్ట్రాలకు రక్షణ… -
TVK Chief Vijay: టీవీకే విజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మనతోనే..!
TVK Chief Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పొలిటికల్ హీట్ పెంచుతున్న వేళ టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీని సీఎం ఎంకే స్టాలిన్ తన ఆధీనంలోకి తీసుకున్నారని విజయ్ విమర్శించారు. అయితే, నిజమైన కాంగ్రెస్ నేతలు తమతోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటముల్లో ఉన్న పార్టీలపై సెటైర్లు… -
Tamil Nadu Assembly election 2026: డీఎంకే అభ్యర్థి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న అన్నాడీఎంకే అభ్యర్థి..
Tamil Nadu Assembly election 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. చెన్నైలోని గుమ్మడిపూండి నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఈ ఘటన వెలుగుచూసింది.. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తరఫున టీజే గోవిందరాజన్ నామినేషన్ దాఖలు చేసి బయటకు వస్తుండగా, అదే సమయంలో అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థి… -
Tamil Nadu: ఉచితంగా ఫ్రిజ్.. పురుషులకు బస్ ఫ్రీ.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
తమిళనాడులో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. అధికారం కోసం ఎవరికి వారే వాగ్ధానాలు ఇస్తున్నారు. -
TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక వ్యాఖ్యలు..
TVK Vijay: తమిళనాడులో సినీ హీరో విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పడి నుంచి.. పొత్తులపై రకరకాల ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు ఎన్నికల తేదీలను కూడా ప్రకటించడంతో.. పొత్తుల వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది.. విజయ్ పార్టీకి చెందిన కీలక నేతలు.. ఓ వైపు భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని.. ఇన్ని సీట్లు, డిప్యూటీ సీఎం పోస్ట్.. టీవీకేకు ఇచ్చేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే… -
Nayanthara Controversy: నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా..? సీఎంను టార్గెట్ చేయబోయి ఇరుక్కుపోయిన ఎంపీ..
Nayanthara Controversy: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఒక వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది. అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి నయనతార పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ All India Anna Dravida Munnetra Kazhagam (అన్నాడీఎంకే) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురంలో జరిగిన ఈ నిరసనకు అన్నా… -
TVK Vijay: ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. వారికి నేరుగా అకౌంట్లోకి రూ.2,500..
తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీలు అధికార DMK, ప్రతిపక్ష AIADMK శిబిరాల్లో గుబులు… -
Tamil Nadu: డీఎంకే-కాంగ్రెస్ సీట్ల పంపకం ఖరారు.. హస్తం పార్టీకి ఎన్ని సీట్లంటే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అయితే, అధికార డీఎంకే కూటమిలో సీట్ల పంపిణీపై కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా, కీలక మిత్ర పక్షంగా ఉన్న కాంగ్రెస్ టీవీకే విజయ్ పార్టీలో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పడింది. -
Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్ పార్టీలోకి ఓపీఎస్.!
Tamil Nadu: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్‌గా మారింది.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!