Home
Tamil Nadu Politics
Tamil Nadu Politics News
-
INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్బై.. బయటకొచ్చినట్లు ప్రకటన
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అంటూ కాంగ్రెస్తో సుదీర్ఘ కాలం కొనసాగిన బంధాన్ని డీఎంకే తెంచుకుంది. ఇండియా కూటమి నుంచి బయటకొచ్చినట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. -
Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్ది నీచ రాజకీయం’’.. విజయ్తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
Mani Shankar Aiyar: తమిళనాడు రాజకీయ పరిణామాలపై, విజయ్కు చెందిన టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడంపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సొంత పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది నీచ రాజకీయ అవకాశవాదంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళనాడులోకి మతతత్వ బీజేపీకి దొడ్డిదారిన ప్రవేశానికి వీలు కల్పిస్తే, అది రాజకీయ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తప్పిదంగా మారుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుందని దాని వ్యవస్థాపకులు… -
Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
Vijay: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ టీవీకే పార్టీకి అధికారం ఆమడదూరంలో ఉంది. విజయ్కి రాజకీయాలు కొత్త కావడం, అనుభవం ఉన్న నాయకుల మద్దతు లేకపోవడంతో విజయ్ తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో, విజయ్కు చెందిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కాబట్టి 107 స్థానాల బలమే… -
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి. తమిళనాడు వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది ఇప్పుడు మూడు కీలక పార్టీల నిర్ణయంపై ఆధారపడి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, అందరి కళ్లు సీపీఐ (CPI), సీపీఎం (CPM), , వీసీకే (VCK) పార్టీలపైనే ఉన్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి (ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పేరు… -
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే అతి పెద్ద పార్టీగా అవరించినా.. ప్రమాణస్వీకారానికి గవర్నర్ అడ్డుకట్ట వేశారు. పూర్తి మెజారిటీతో రావాలని తేల్చి చెప్పారు. దీంతో తమిళనాడు రాజకీయాలు సర్వత్రా ఉత్కంఠగా మారాయి. -
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. విజయ్ వర్సెస్ గవర్నర్ అన్న రీతిలో ఫైటింగ్ సాగుతోంది. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ మొండిపట్టుపై మేధావులు, ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. -
Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని గవర్నర్ ఆహ్వానించలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను కూడా పిలవలేదు. -
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో దోబూచులాడుతోంది. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం గవర్నర్ ఆహ్వానించడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చ నడుస్తోంది. -
Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. -
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ కుమార్ మ్యాజిక్ మెజారిటీ సాధించే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ద్రవిడ రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, ఏఐఏడీఎంకేలు చేతులు కలపవచ్చనే సంకేతాల మధ్య, తాను ఆరు నెలల పాటు జోక్యం చేసుకోబోనని ఎంకే స్టాలిన్ ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, టీవీకే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పార్టీ వేచి చూస్తుందని, ఆరు నెలల పాటు జోక్యం చేసుకోబోమని, కేవలం పరిస్థితిని…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!