సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ప్రముఖ తమిళ నటి ప్రియా భవాని శంకర్ ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం విశేషం. ఇటీవల నెటిజన్లతో సంభాషించిన ఈ యంగ్ బ్యూటీ లవ్ మ్యాటర్ ను బయట పెట్టింది. ఓ నెటిజన్ ఆమె వివాహం గురించి ప్రశ్నించగా… దానికి స్పందించిన ప్రియా “నేను ఒక ప్రత్యేక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. కానీ నా దృష్టి ప్రస్తుతం నా కెరీర్‌పై ఉంది. సమయం…