మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది.దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మెహర్ రమేష్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది భోళా శంకర్.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లెలుగా నటిస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ…
JailerFirstSingle: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, సునీల్, యోగిబాబు, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్లందరూ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
లస్ట్ స్టోరీస్ మొదటి భాగం ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ వెబ్ సిరీస్ కు రెండవ భాగం ను తెరకెక్కించారు.లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ ని నాలుగు కథలుగా తెరకెక్కించారు. ఈ నాలుగు కథలకు కొంకనా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజయ్ ఘోష్ మరియు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ నాలుగు కథల్లో అంగద్ బేడీ, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, విజయ్ వర్మ, తమన్నా భాటియా, కాజోల్, కుముద్ మిశ్ర, తిలోత్తమ శోమ్…
తమన్నా ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. హీరోయిన్ గా నేటి తరం హీరోయిన్ లకు కూడా గట్టి పోటీ ఇస్తుంది తమన్నా.తమన్నా వరుసగా వెబ్ సిరీస్ లు మరియు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.ఇటీవలే ఆమె వరుసగా రెండు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలకరించిన సంగతి లిసిందే. వాటిలో ఆమె బోల్డ్ గా నటించడం తో ఆమె…
Lust Stories: సాధారణంగా సీక్వెల్స్ అనేవి అదే హీరో, హీరోయిన్లను రీపీట్ చేస్తేనే ఆ మ్యాజిక్ కూడా రీపీట్ అవుతుంది. వేరే హీరోహీరోయిన్లను పెట్టి సీక్వెల్ ను తీస్తే.. హిట్ అయితే పర్లేదు.. ఒకవేళ హిట్ కాకపోతే ముందు ఉన్న జంటలనే పొగిడేస్తూ ఉంటారు. వారిని, వీరిని పోల్చి చూస్తూ హిట్అయిన వారే బాగా చేసారని చెప్పుకొస్తారు.
మృనాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం సినిమాతో క్యూట్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమాలో ఆమె లుక్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఈ అమ్మడు గ్లామర్ రోల్స్ చేస్తూ మెప్పించింది.సీతా రామం సినిమాలో ఈమెను ఎంతో క్యూట్ గా చూసిన ప్రేక్షకులు బికినీ లో ఈ భామను చూసి ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో ఈ భామ బికినీ పిక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా మృనాల్ ఠాకూర్ తాజాగా లస్ట్ స్టోరీస్…
తమన్నా. ఈ హాట్ బ్యూటీ పేరు ప్రస్తుతం తెగ వినిపిస్తుంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలపడం వలన సోషల్ మీడియాలో తమన్నా హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత వరుస వెబ్ సిరీస్ ల విషయంలో కూడా ఈమె వార్తల్లో నిలిచింది. ఈ విధంగా తమన్నా రీసెంట్ గా బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది మిల్క్ బ్యూటీ .…
సినిమా ఇండస్ట్రీ లో చిన్న స్థాయి హీరో హీరోయిన్ నుండి స్టార్ హీరో హీరోయిన్ ల వరకు అభిమానులు ఉండటం సహజం. కొంతమంది హీరో హీరోయిన్ లకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారికీ ఏకంగా గుడి కట్టి పూజించే భక్తులు కూడా ఉంటారు. వారు తమ ఫేవరెట్ స్టార్ కోసం ఏమైనా చేస్తారు.సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కు వున్న క్రేజ్ ఎవరికీ ఉండదు.కొంతమంది స్టార్ హీరోయిన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఆ…
Lust Stories 2 Trailer: నెట్ ఫ్లిక్స్ అంటే అడల్ట్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెల్సిందే. తాజాగా అందులో మరో కొత్త అడల్ట్ కంటెంట్ యాడ్ అయ్యింది. అదే లస్ట్ స్టోరీస్ 2.
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో అస్సలు నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ అయిన జి కార్ధ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి అందరికీ కూడా షాక్ ఇచ్చింది.అరుణియా శర్మ మరియు హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ జి కార్ధ. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతుంది..…