మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే “లెవెన్త్ అవర్” అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి అక్కడ అంతగా ఆదరణ లభించలేదు. మొట్టమొదటి వెబ్ సిరీస్ తోనే బ్యాక్ లక్ అనిపించుకున్న ఈ భామ ఆ వెంటనే మరో వెబ్ సిరీస్ “నవంబర్ స్టోరీ”తో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈసారి మాత్రం తమన్నా నటనకు ప్రశంసలు కురిశాయి. “నవంబర్ స్టోరీ” హిట్ టాక్…