ఆ పని కూడా వదలనంటున్న తమన్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే “లెవెన్త్ అవర్” అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి అక్కడ అంతగా ఆదరణ లభించలేదు. మొట్టమొదటి వెబ్ సిరీస్ తోనే బ్యాక్ లక్ అనిపించుకున్న ఈ భామ ఆ వెంటనే మరో వెబ్ సిరీస్ “నవంబర్ స్టోరీ”తో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈసారి మాత్రం తమన్నా నటనకు ప్రశంసలు కురిశాయి. “నవంబర్ స్టోరీ” హిట్ టాక్ తో నడిచింది. ఇక సినిమాల విషయానికొస్తే… ఈ స్టార్ హీరోయిన్ నటించిన సీటిమార్, ఎఫ్ 3 చిత్రాలు ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు తన అందం, అభినయంతో అలరించిన తమన్నా ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్తా అంటోంది. సీటిమార్, ఎఫ్ 3 చిత్రాలలో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఈ విషయాన్ని తమన్నా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. తానే స్వయంగా చెప్పడం వల్ల తన పాత్రలకు పరిపూర్ణత ఎలా వస్తుందో గ్రహించానని, అంతేకాదు తన గొంతుతో డబ్బింగ్ చెప్పడం వల్ల చాలా మార్పు కన్పిస్తుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. సీటీమార్, ఎఫ్ 3 తో పాటు, నితిన్ ‘మాస్ట్రో’లో కూడా తమన్నా నటిస్తోంది. ఈ రీమేక్‌లో బాలీవుడ్ నటి టబు పాత్రలో కనిపించనుంది తమన్నా.
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!