‘ఓదెల 2’ చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రంలో కులం పేరుతో అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌కు బీసీ కమిషన్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా, ఆయా సన్నివేశాలను తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు కమిషన్ సూచించింది. ఈ నెలలో విడుదలైన ‘ఓదెల 2’ సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాదప్రతివాదనలో పిచ్చగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి…
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం “ఓదెల 2”. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజైన “ఓదెల రైల్వే స్టేషన్” చిత్రానికి ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకుడిగా, సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని మధు అనే కొత్త నిర్మాత నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో, తన భర్త ఊరిలోని ఆడవాళ్లను చంపుతున్న విషయం తెలుసుకున్న హెబ్బా పటేల్, అతని తల నరికి చంపేస్తుంది. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్తుంది. అయితే, తల నరికి…
సినీ పరిశ్రమలో ప్రేమ కథలు, బ్రేకప్‌లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి. ఇటీవలి కాలంలో నటి తమన్నా భాటియా -నటుడు విజయ్ వర్మల మధ్య బ్రేకప్ గురించి ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, ఒకరితో ఒకరు సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే, హోలీ సమయంలో వీరి సంబంధం ముగిసిన సమాచారం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమన్నా స్వయంగా ఈ బ్రేకప్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించడంతో, ఈ వార్త…
కరోనా టైంలో హెబ్బా పటేల్‌తో సంపత్ నంది టీం చేసిన “ఓదెల రైల్వే స్టేషన్” అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా “ఓదెల 2” అనే సినిమా చేశారు. తమన్నా ప్రధాన పాత్రధారిగా చేసి ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే సినిమాకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక ఇప్పుడు తాజాగా హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేసి ట్రైలర్ రిలీజ్ ముంబైలో చేశారు. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉందనేది ఇప్పుడు పరిశీలిస్తే,…
సౌత్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్‌లో ఏదో చేసేద్దామని నార్త్ బెల్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ టైంలోనే విజయ్ వర్మతో రిలేషన్ స్టార్ట్ చేసి మీడియాకు అటెన్షన్ ఇచ్చింది. సినిమాలతో కన్నా ప్రియుడితో షికార్లుచేస్తూ ముంబయి పాపరాజీస్ ఫోటోలకు ఫోజులిచ్చింది. అలా అని పూర్తిగా సౌత్ ఇండస్ట్రీని వీడలేదు. బాహుబలి తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, జైలర్, ఆరణ్మనైలతో…
Tamannah Bhatia Fear on Having Kids: నటి తమన్నా భాటియా స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి సంచలనం సృష్టించింది. 34 ఏళ్ల తమన్నా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. ఈ మధ్యనే ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మరోసారి తమన్నా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. తమన్నాకు పిల్లలంటే…
Tamannah Story in Text Book Controversy in Hebbal Bengaluru: బెంగళూరు హెబ్బల్‌లోని సింధీ కాలేజీలో, నటి తమన్నాపై 7వ తరగతి విద్యార్థులకు అందించిన టెక్స్ట్ బుక్ వివాదానికి దారితీసింది. దీన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగళూరులోని హెబ్బాల్‌లోని సింధీ కాలేజీ ఈ వివాదానికి కారణమైంది. సింధీ కాలేజీ 7వ తరగతి పాఠ్యాంశంలో నటి తమన్నా గురించిన పాఠాన్ని చేర్చడం వివాదానికి దారితీసింది. తమన్నా పాఠాన్ని చేర్చడంపై పలువురు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు…
Tamannah Bhatia Comments about Romance with Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఒకప్పుడు హీరోలతో గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ భామ ఇప్పుడు హారర్ సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరిస్తుంది. ప్రస్తుతం విజయ్ వర్మ అనే నటుడుతో ప్రేమలో ఉన్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు కూడా సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని ప్రాజెక్టులు చేశారు. ఆ ప్రాజెక్టులు చేస్తున్న…
Tamannah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన బోళా శంకర్ లో కనిపిస్తుండగా.. తమిళ్ లో రజినీకాంత్ సరసన జైలర్ లో నటిస్తోంది. ఈ మధ్యనే జైలర్ షూటింగ్ ను కూడా పూర్తిచేసింది.
మంచు మనోజ్ నటించిన ‘శ్రీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు అయ్యింది. ఇంత కెరీర్ స్పాన్ ఉన్న హీరోయిన్స్ ఈపాటికి ఫేడ్ అవుతూ ఉంటారు కానీ తమన్నా మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన నటిస్తూ బిజీగానే ఉంది. కొత్త హీరోయిన్స్ రాకతో ఆ మధ్యలో తమన్నాకి కాస్త సినిమాలు తగ్గాయి కానీ ప్రస్తుతం తమన్నా చేతిలో రజినీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. తెలుగు,…