Tamannah: అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannah Bhatia Comments about Romance with Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఒకప్పుడు హీరోలతో గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ భామ ఇప్పుడు హారర్ సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరిస్తుంది. ప్రస్తుతం విజయ్ వర్మ అనే నటుడుతో ప్రేమలో ఉన్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు కూడా సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని ప్రాజెక్టులు చేశారు. ఆ ప్రాజెక్టులు చేస్తున్న సమయంలో షూటింగ్ జరుగుతూ ఉండగానే వీరిలో ప్రేమ చిగురించింది ఎట్టకేలకు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ అని ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు. అయితే అది రిలీజ్ అయి కూడా చాలా కాలం అయింది.
IPL 2024: కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫోటోలు పెడతానన్న లేడీ ఫ్యాన్.. అన్నంత పని చేసింది చూశారా?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఈ సిరీస్ లో వీరిద్దరూ మూతి ముద్దులతో రెచ్చిపోవడమే కాదు రొమాన్స్ కూడా ఒక రేంజ్ లో పండించారు. ఆ సమయంలో ఈ సిరీస్ ని ఆమె ప్రమోట్ చేస్తున్న సమయంలో బోల్డ్ గా నటిస్తే తప్పేంటని తమన్నా కామెంట్స్ చేసింది. ఇప్పటి వరకు తాను బోల్డ్ అలాగే అడల్ట్ కంటెంట్ సీన్లకు ఓకే చెప్పలేదు కానీ అవి కూడా సన్నివేశాలు మాత్రమే కదా అని చెప్పుకొచ్చింది. అవి కూడా స్టోరీ టెల్లింగ్ లో ఒక పార్ట్ అని తనకు అర్థమైందని ఆమె పేర్కొంది. అంతేకాదు లస్ట్ స్టోరీస్ 2 కోసం చేసిన బోల్డ్ సీన్స్ లో తనకు భయంగానే టెన్షన్ గాని అనిపించలేదని ఎందుకంటే విజయ్ వర్మతో తనకు ఆ చనువు ఉందని ఆమె చెప్పుకొచ్చింది. అతనితో రొమాన్స్ ను ఎంజాయ్ చేస్తానని కూడా ఆమె కామెంట్ చేసింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!