Bahubali Producer Shobu Yarlagadda Special Interview Promo: రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా వెండి తెర మీద ఎన్ని అద్భుతాలను సృష్టించిందో మనం అందరం చూశాం. అందుకే ఆ మూవీ విశేషాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆసక్తికరమే. ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు మనకు తెలియని ఎన్నో ముఖ్య విషయాలను ఆ చిత్ర నిర్మాతల�