దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న తాజా హార్రర్-కామెడి చిత్రం “అన్నాబెల్లె సేతుపతి”. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో విజయ్ సేతుపతి, తాప్సీ కత్తి పోరాటం సమయంలో రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్
(ఆగస్టు 1న తాప్సీ పన్ను పుట్టినరోజు)తెలుగు చిత్రం ‘ఝుమ్మంది నాదం’తోనే వెండితెరపై తొలిసారి వెలిగింది తాప్సీ పన్ను. తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా, ఉత్తరాదికి వెళ్ళాకనే ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. దక్షిణాది చిత్రాలలో గ్లామర్ నే ఎక్కువగా ఆరాధిస్తారని అప్పట్లో కామెంట్ చే
ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ పురుషాధిక్యానికి చాలా రోజులు ఎదురు చెప్పలేదు ఆడవాళ్లు. కానీ, ఇప్పుడు స్లోగా సీన్ మారిపోతోంది. మేము తక్కువేం కాదంటున్నారు టాప్ బ్యూటీస్. అందుకే, ఆ మధ్య కరీనా కపూర్ ఖాన్ ఓ సినిమాకి ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసింది. ఆ రేటు విని నిర�
టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒకవైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్‌లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత
కరోనా లాంటి మహమ్మారే లేకుంటే… సినిమా సెలబ్రిటీలు ఎక్కిన విమానం దిగిన విమానం అన్నట్టు తిరిగేసేవారు. కానీ, ఇప్పుడు వైరస్ ఎక్కడ లేని తంటాలు తెచ్చి పెట్టింది. ఓ వైపు వర్క్ లేకపోవటం, మరో వైపు ఇంట్లో కూర్చోలేక తల బద్ధలైపోవటం… డబుల్ ప్రెషర్!చాలా మంది గ్లామరస్ బ్యూటీస్ లాగే తాప్సీ కూడా తన లాక్ డౌన్ ప్రెష�
(ఏప్రిల్ 22తో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’కు పదేళ్ళు)డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో హీరోగా నటించి, బంపర్ హిట్ కొట్టిన వారికి వెంటనే విజయం పలుకరించదు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత