విజయ్ సేతుపతితో తాప్సి రొమాన్స్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న తాజా హార్రర్-కామెడి చిత్రం “అన్నాబెల్లె సేతుపతి”. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో విజయ్ సేతుపతి, తాప్సీ కత్తి పోరాటం సమయంలో రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తారు. మరో పిక్ లో విజయ్ సేతుపతి సంప్రదాయ దుస్తుల్లో కన్పిస్తుంటే, తాప్సి మాత్రం వెస్టర్న్ వేర్ ధరించి, తలపై హ్యాట్ పెట్టుకోవడం ఆసక్తికరంగా ఉంది. విజయ్ సేతుపతి, తాప్సీ ఇద్దరూ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. అన్నాబెల్లె అనేది హాలీవుడ్ హారర్ మూవీ ‘కంజురింగ్’ సిరీస్‌లో మొదట వచ్చిన ఒక ప్రముఖ పాత్ర పేరు. ఆ తర్వాత ఈ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి
Also Read
అలా హాలీవుడ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ పేరును తెలుగు టైటిల్ గా పెట్టడం విశేషం. తాప్సీ అన్నాబెల్లె అనే అధునాతన నగర అమ్మాయిగా నటిస్తుండగా, మక్కల్ సెల్వన్ సేతుపతి పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. “అన్నాబెల్లె సేతుపతి” షూటింగ్ జైపూర్‌లో పూర్తయింది. పాషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో యోగి బాబు, రాధికా శరత్‌కుమార్ మరియు రాజేంద్ర ప్రసాద్ కూడా నటించారు. “గేమ్ ఓవర్” మూవీతో 2019లో చివరగా సౌత్ లో కన్పించిన తాప్సి ఈ సినిమాతో మరోసారి ఇక్కడ ఉన్న తన అభిమానులను పలకరించనుంది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!