Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Jasprit Bumrah-Ishan Kishan: జస్ప్రీత్ బుమ్రా యార్కర్.. ఇషాన్ కిషన్‌కు భారీ గాయం, డౌటే ఇగ (వీడియో)!
Jasprit Bumrah Yorker Injures Ishan Kishan: టీ20 ప్రపంచకప్ 2026 లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ నేరుగా అతడి ఎడమ కాలి బొటనవేలికి తాకింది. దాంతో కిషన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేయగా కాస్త కుదుటపడ్డాడు. నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన కిషన్.. కాసేపటికి మైదానంలోకి తిరిగి… -
T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!
Jio Hotstar T20 WC 2026 Views: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026కి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌లకు జియో హాట్‌స్టార్‌లో మొత్తం 875 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే.. మెగా టోర్నీపై ఎంత క్రేజ్ ఉందో ఇట్టే తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ పాల్గొన్న మ్యాచ్‌లు అత్యధిక వ్యూయర్షిప్ను నమోదు చేయడం విశేషం. మూడింటిలో ఓ వంతు వ్యూయర్షిప్ టీమిండియా ఆడిన మ్యాచ్‌కే వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఏంటో… -
Aiden Markram Reaction: ఓ పక్క సుస్సు పడింది.. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ ఆడలేదు!
టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ కెరీర్లో ఎన్నడూ ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఆడలేదన్నాడు. మ్యాచ్‌లో జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని, ఓటమి భయం కూడా కలిగిందని నిజాయితీగా చెప్పాడు. నిజం చెప్పాలంటే ఓ సమయంలో సుస్సు పడిందని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్లో… -
India Playing 11 vs Namibia: అభిషేక్, ఇషాన్, సిరాజ్ అవుట్.. ఓపెనర్‌గా ఊహించని ప్లేయర్!
India Playing 11 vs Namibia: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు నమీబియాతో భారత్ తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో అమెరికాపై బ్యాటింగ్‌లో తడబడ్డ టీమిండియా.. నమీబియాపై జోరందుకోవాలని చూస్తోంది. భారత్‌పై గెలవాలంటే నమీబియాకు కష్టమే అయినా.. కానీ తొలి మ్యాచ్ అనుభవం దృష్ట్యా సూర్య సేన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్‌కు అనుకూలించే ఢిల్లీ పిచ్‌పై భారత బ్యాటర్లు పరుగుల వరద పారించాలని… -
SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జయభేరి!
SA vs AFG: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-Dలో భాగంగా అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠకు గురిచేసేలా హైడ్రామా నడిచింది. చివరకు మ్యాచ్ ఫలితం కోసం రెండు సూపర్ ఓవర్లు సాగిన థ్రిల్లర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన… -
Usman Tariq Bowling: వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు.. ఉస్మాన్ తారిక్పై సెహ్వాగ్ ఫైర్!
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. అతడి బౌలింగ్ యాక్షన్. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్‌లో తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వచ్చాయి. ఆసీస్ టాప్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లోనూ మరోసారి అతడి బౌలింగ్ యాక్షన్ చర్చకు వచ్చింది. ఈసారి ఏకంగా అభిమానులే అతడిని టార్గెట్ చేశారు. ఇక… -
IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Salman Ali Agha on IND vs PAK Match in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై మొన్నటివరకు కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయాయి. భారత్‌తో మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన డిమాండ్లను ఐసీసీ తిరస్కరించడంతో.. ఇక తప్పక పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్… -
T20 World Cup 2026: స్కూల్ బోర్డు నుంచి స్కోర్ బోర్డు వరకు.. టీ20 ప్రపంచకప్‌లో బౌలర్లను ఉతికి ఆరేసిన టీచర్ కొడుకు!
T20 World Cup 2026: ఓ స్కూల్ టీచర్ కొడుకు టీ20 ప్రపంచకప్‌లో బౌలర్లను ఉతికి ఆరేసి రికార్డులను సృష్టించాడు. ఇంతకీ ప్లేయర్ ఎవరో తెలుసా.. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్. ఆయన తండ్రి న్యూజిలాండ్‌లోని బోర్డింగ్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇటీవల మొదలైన 2026 టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. మంగళవారం చెన్నై వేదికగా యూఏఈ- న్యూజిలాండ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 10… -
NED vs NAM: పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టిన నెదర్లాండ్స్! నమీబియాపై ఘన విజయం..
NED vs NAM: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్ జట్టు నమీబియాపై భారీ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఫిబ్రవరి 12న ఇదే మైదానంలో టీమిండియాతో నమీబియా తలపడాల్సి ఉంది. Balakrishna – Harish Shankar: గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాసెస్ సినిమా..! టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్ లోడింగ్? ముందుగా బ్యాటింగ్… -
Mohsin Naqvi Trolls: ఒకటే తరహా ప్రకటనలు, పదే పదే యూ టర్న్‌లు.. ‘సీవీ’ అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ పేరు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌కు సంబంధించిన టోర్నీలు, హైబ్రిడ్ మోడల్‌లు, బహిష్కరణ హెచ్చరికలు.. ఇలా నఖ్వీ తీసుకున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘సీవీ ఆఫ్ మోసిన్ నఖ్వీ’ అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఐసీసీ టోర్నీ ముందు ఒకే తరహా ప్రకటనలు, అదే తరహా హెచ్చరికలను జిత్తుల మారి నక్క…
తాజావార్తలు
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
-
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
-
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!