Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
IND Playing 11 vs PAK: సంజు, రింకు అవుట్.. సర్ప్రైజ్ ఎంట్రీ, పాకిస్థాన్‌పై ఆడే భారత్ తుది జట్టు ఇదే!
India vs Playing XI Pakistan in T20 World Cup 2026: సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ దూసుకెళుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో సూర్య సేన విజయం సాధించింది. చిన్న జట్లు అమెరికా, నమీబియాపై టీమిండియా విజయాలు అందుకుంది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 15)న దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపనుంది. ఎన్ని గెలిచినా పాకిస్థాన్‌పై గెలిస్తే.. ఆ కిక్కే వేరు. అందుకే టీమిండియా పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. పాకిస్థాన్… -
Jasprit Bumrah: బుమ్రా భలే లక్కీ.. ఇతర ఆటగాళ్లకు లేని సౌలభ్యం, ఎప్పుడు కావాలంటే అప్పుడు!
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ చర్చకు కారణం బుమ్రా సతీమణి సంజనా గణేశన్. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా బుమ్రా, సంజనా మైదానంలో మాట్లాడుకోవడమే నెట్టింట ఈ చర్చకు దారి తీసింది. సాధారణంగా విదేశీ టూర్ల సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ కఠిన నియమాలు అమలు చేస్తోంది.… -
Team India History: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చరిత్రాత్మక రికార్డు!
Team India T20 World Cup History: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఎన్నో ఘన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా పరుగుల తేడాతో సాధించిన భారీ విజయాలు టీమ్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ప్రత్యర్థులను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టుతూ భారత్ సాధించిన ఈ విజయాలు టోర్నమెంట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ సాధించిన అతిపెద్ద విజయం నమీబియాపై నమోదు చేసింది. 2026లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93… -
Team India History: చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో టాప్ టీమ్!
India Top In Most Consecutive Wins T20 World Cup: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించడం అంత తేలిక కాదు. అందులోనూ వరుస విజయాలు సాధించడం ఎంతో కష్టం. పొట్టి ఫార్మాట్ కావడంతో ప్రతి మ్యాచ్‌లో ఫలితం అనూహ్యంగా మారే అవకాశం ఉంటుంది. అయినా కూడా భారత్ అద్భుత విజయాలు సాధిస్తోంది. కఠిన పరిస్థితుల్లో కూడా వరుస గెలుపులతో ఆధిపత్యం చాటిన జట్ల జాబితాలో ప్రస్తుతం టీమిండియా అగ్ర స్థానంలో నిలిచింది. ఆ… -
IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్
IND vs NAM: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న గ్రూప్-A మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నమీబియాకు భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.దీనితో నమీబియా గెలవాలంటే 210 పరుగులు చేయాలి. Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా! ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్… -
India vs Namibia: రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే?
India vs Namibia: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న గ్రూప్-A మ్యాచ్‌లో నమీబియా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో ముందుగా భారత్ బ్యాటింగ్ చేయనుంది. AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..! టాస్ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాస్ ఓడినా మ్యాచ్ గెలవడం ముఖ్యం అని అన్నారు. ఈ మ్యాచ్‌లో మంచు… -
Nepal vs Italy: ఇటలీ సంచలనం.. 10 వికెట్లతో అద్భుత విజయం!
Nepal vs Italy: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026)లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-C మ్యాచ్‌లో ఇటలీ జట్టు నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 12.4 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించింది. The Paradise Release Date: ఇట్స్ అఫీషియల్.. నాని రక్తపాతం సృష్టించడానికి డేట్ ఫిక్స్! మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా… -
Jos Buttler: 122 మీటర్ల క్యాచ్.. గిన్నిస్ బుక్‌లో చేరిన జోస్ బట్లర్!
Jos Buttler: ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ధనాధన్ బ్యాటింగ్‌తోనే కాకుండా అద్భుతమైన కీపింగ్ తో ప్రత్యుర్థులను ముచ్చెమటలు పట్టించడంలో దిట్ట. ఇప్పుడు జోస్ బట్లర్ మరోసారి క్యాచ్ తో వార్తల్లో నిలిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రికార్డ్ ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్‌లో నమోదైంది. Viral Video: ఛీ.. ఛీ.. కాస్తయినా బుద్ది ఉందా? ఒకరు తాగిన కూల్ డ్రింక్‌ను… -
Viral Video: ఛీ.. ఛీ.. కాస్తయినా బుద్ది ఉందా? ఒకరు తాగిన కూల్ డ్రింక్‌ను మళ్లీ బాటిల్లో పోసి.!
Viral Video: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్-నమీబియా మధ్య మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు స్టేడియం లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 7.78mm స్లిమ్ డిజైన్, Dimensity 7100 ప్రాసెసర్‌తో ఫిబ్రవరి 18న రానున్న Infinix Note Edge 5G! ఈ వైరల్ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే..… -
SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్‌పై 105 పరుగుల ఘన విజయం!
SL vs OMAN: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో ఓమాన్‌పై 105 పరుగుల భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓమాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులకే పరిమితమైంది. T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్‌రౌండ్‌కి ఐసీసీ…
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!