Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Pakistan vs Sri Lanka: శ్రీలంక చేతిలో పాక్ జుట్టు.. ఈ తప్పు చేస్తే ఇంటికే!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌కు ఇది ‘డూ ఆర్ డై’ రోజు. సూపర్ 8 దశలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు, ఇప్పుడు సెమీఫైనల్ ఆశలను తమ చేతుల్లోనే ఉంచుకుంది. ఈ ఒక్క విజయంతో పాకిస్థాన్ గట్టెక్కినట్టే! ఇప్పటికే సూపర్ 8 గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ టికెట్‌ను ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ శుక్రవారం న్యూజిలాండ్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు పెద్ద… -
India Playing XI vs WI: ఆ ఆల్‌రౌండర్ అవుట్? వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ కు భారత్ టీం ఇదే!
India Playing XI vs WI: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 1న జరగనున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక ‘క్వార్టర్ ఫైనల్’గా మారింది. జింబాబ్వే పై ఘనవిజయం సాధించి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ బెర్తు కోసం విండీస్ తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉంది. Huawei MatePad Mini: 8.8-అంగుళాల… -
T20 World Cup 2026: భారత్ సెమీస్ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఉత్కంఠభరితమైన స్థాయికి చేరుకుంది. సూపర్ 8 స్టేజ్‌లో గ్రూప్-1 నుండి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మెరుగైన నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక ఈ గ్రూప్ నుండి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరనేది మార్చి 1న కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే పోరుతో తేలిపోనుంది.… -
Ashwin on Sanju: రెండు కోణాల్లో చూడాలి.. సంజూ బ్యాటింగ్ పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు!
Ashwin on Sanju: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గా సంజూ శాంసన్‌కు అవకాశం లభించింది. ప్లేయింగ్ XIలో రింకూ సింగ్ స్థానంలో వచ్చిన శాంసన్, అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 15 బంతుల్లో 24 పరుగులు చేసి టీమ్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. అతని స్ట్రైక్ రేట్ టీమ్‌కు మొదటి మంచి మోమెంటమ్ ఇచ్చింది. Earthquake In… -
Shahid Afridi: అవి అసలు విజయాలా, భారత్‌కు సెమీస్ చేరే అర్హత లేదు.. షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు!
Shahid Afridi’s criticism sparks debate ahead of IND vs WI Match: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. లీగ్, సూపర్-8లో టీమిండియా సాధించిన విజయాలు.. అసలు విజయాలేనా అని విమర్శించాడు. చిన్న జట్లపైనే టీమిండియా ప్రతాపం చూపిస్తుందని, పెద్ద జట్లపై తేలిపోతుందని ఎద్దవా చేశాడు. వరల్డ్ కప్ 2026లో భారత్‌కు సెమీస్ చేరే అర్హత లేదన్నాడు. టోర్నీలో భారత్ కంటే… -
Ravichandran Ashwin: “యువరాజ్ కంటే అభిషేక్ బెటర్”.. పాకిస్థాన్ మాజీ పేసర్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన అశ్విన్..
Ravichandran Ashwin: అభిషేక్ శర్మ.. నిన్న జరిగిన జింబాబ్వే మ్యాచ్‌కు ముందు ఈ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అభిషేక్‌ను ప్లేయింగ్ లెవెన్ నుంచి తొలించాలని గట్టిగానే వాదనలు వినిపించాయి. టీ20 వరల్డ్‌కప్ 2026లో అభిషేక్ శర్మ ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ (Mohammad Amir) తీవ్రంగా వ్యాఖ్యానించాడు. గ్రూప్ దశలో అభిషేక్ వరుసగా విఫలమవుతుండగా, “అతనికి డిఫెన్సివ్ గేర్ ఏదీ లేదు.. కేవలం స్లోగర్ మాత్రమే” అంటూ అమీర్ వ్యాఖ్యానించాడు. ఈ… -
India vs West Indies: కెప్టెన్ సూర్య చేసిన బిగ్ మిస్టెక్ వల్ల భారీ మూల్యం.. వర్షం పడితే భారత్ ఇంటికే..!
India vs West Indies: సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ జట్టు పుంజుకుంది. నిన్న జింబాబ్వే జట్టుపై భారీ స్కోర్ చేసింది. 72 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అసలు కథ ముందుంది. మార్చి 1, ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో వెస్ట్ ఇండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిదే. గెలిచిన జట్టే సెమీస్‌కు దూసుకెళ్తుంది. జింబాబ్వేపై భారత విజయం తర్వాత గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా… -
IND vs WI Qualification Scenarios: భారత్-వెస్టిండీస్ సెమీస్ రేస్ సమీకరణాలు.. అదే జరిగితే టీమిండియా ఇంటికే!
India vs West Indies Super 8 Qualification Scenario for Semi Finals in T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026లో సెమీ ఫైనల్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. గ్రూప్1లో ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ చేరగా.. జింబాబ్వే నిష్క్రమించింది. ఇప్పుడు భారత్, వెస్టిండీస్ జట్ల సెమీస్ రేస్ రసవత్తరంగా ఉంది. మార్చి 1న జరిగే మ్యాచ్ ఇరు జట్ల భవితవ్యంను నిర్ణయించనుంది. ఈ పోరు కోల్‌కతా వేదికగా జరగనుండగా.. ప్రస్తుత సమీకరణాల… -
Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-1 సూపర్ 8 మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘన విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లు, అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన గత పోరు గురించి ఎక్కువగా ఆలోచించలేదని.. అన్నింటినీ పూర్తిగా పక్కనపెట్టామని వెల్లడించాడు. జట్టుకు సంబంధించిన ఏడాది ప్రదర్శనను వీడియో అనలిస్ట్ తయారు చేసిన ప్రత్యేక స్లైడ్‌ను ఆటగాళ్లు చూపించాడని, ఆ వీడియోలు చూసి తాము ఎంతో పాజిటివిటీ… -
IND vs ZIM: బెన్నెట్ పోరాటం వృథా.. జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం!
IND vs ZIM: వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగంగా చెన్నైలోని స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది. Student Sui*cide: ఓవైపు పేరెంట్స్.. మరోవైపు ప్రేమ.. ఎటు తేల్చుకోలేక! టీమిండియా ఇన్నింగ్స్…
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!