Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson Bold Comments on Opener Rohit Sharma: భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లలో రోహిత్ భాయ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్‌ప్లేలో ఇబ్బంది పడ్డాడన్నాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో వచ్చి పరుగుల వరద పారించే వాడని.. అందుకే టీమిండియా ఓపెనర్ల బలహీనత పెద్దగా బయటపడలేదని చెప్పాడు. గత 10–12 సంవత్సరాలుగా టీ20 ప్రపంచ… -
Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!
Sanju Samson Inspiring Comeback Story: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం అనే చెప్పాలి. మెగా టోర్నీ ప్రారంభంలో సంజుకు అవకాశాలు రాలేదు. 48 బంతుల్లో అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా.. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ కోసం ఓపికగా ఎదురుచూశాడు. లీగ్ దశలో మూడు మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే సమయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా డకౌట్స్ అయినా.. సంజుకు అవకాశం… -
Sanju Samson: గురువుకు తగ్గ శిష్యుడు.. గంభీర్ ఆటను గుర్తు చేసిన సంజూ!
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులతో అజేయంగా రాణించాడు. ఒత్తిడిలోనూ చాలా కూల్ గా ఆడుతూ జట్టును విజయపథం వైపు నడిపించాడు. సంజూ శాంసన్ ఆడిన అజేయ 97 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుకు సెమీఫైనల్ టికెట్ మాత్రమే కాదు.. అతనిపై ఉన్న… -
Sanju Samson: 3 పరుగులతో సెంచరీ మిస్, మీరు నిరాశ పడ్డారా?.. సంజు షాకింగ్ ఆన్సర్!
Sanju Samson React on Missing Century by 3 Runs in IND vs WI: క్రికెట్లో వ్యక్తిగత మైలురాళ్లు సాధించడం ప్రతి బ్యాటర్‌కు ప్రత్యేకమైన అనుభూతి. హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలు బ్యాటర్ స్థాయిని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో మేటి దిగ్గజాలు కూడా రికార్డుల కోసం ఆడారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జట్టు విజయం ముందు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని కొందరు మాత్రమే భావిస్తుంటారు. ఆ కొందరిలో భారత… -
Abhishek Sharma: తీసేయండి సార్.. తీసేయండి.. బ్యాటింగ్, ఫీల్డింగ్ లో ప్లాప్ షో.. జట్టుకు భారంగా మారిన నెం.1 బ్యాటర్!
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాకుండా సగటు క్రికెట్ అభిమాని కూడా మండిపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన సూపర్-8 కీలక పోరులో అతని ఆట ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోల్‌కతాలో మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. సెమీఫైనల్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కావడంతో.. ఇప్పుడు అభిషేక్ చేసిన తప్పిదాలు… -
Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!
India Creates History with 20 ICC Tournament Semifinals: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే మెగా టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ లాంటి టోర్నీలలో స్థిరమైన ప్రదర్శన చేస్తేనే.. కప్ సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థిరమైన ప్రదర్శన కారణంగానే భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు… -
Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!
Suryakumar Yadav Praises Sanju Samson After Match Winning 97 vs West Indies: టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సంజు అసాధారణ ప్రదర్శనే తమ విజయానికి కారణం అని చెప్పాడు. మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుందని సంజును ఉద్దేశించి పేర్కొన్నాడు. ఓపికగా వేచి ఉండే మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుందని నేను నమ్ముతానని.. సంజు విషయంలో ఇది నిజమైందని చెప్పుకొచ్చాడు. జట్టులో లేనప్పుడు… -
Sanju Samson Record: సంజు శాంసన్ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!
Highest individual scores for India in T20 World Cups: టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు (97 నాటౌట్; 50 బంతుల్లో 12×4, 4×6) చెలరేగడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ… -
PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!
PCB Fines Pakistan Players: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు సెమిస్ కు చేరకుండానే వెనుతిరిగిన సంగతి తెలిసిందే.. టోర్నమెంట్ ముందు ఎన్నో కండిషన్స్ అంటూ నానా హంగామా చేసినా ఆ దేశ బోర్డు.. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఇది ఇలా ఉండగా.. జట్టు నిరాశాజనక ప్రదర్శన ఇప్పుడు ఆటగాళ్లకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఏర్పడింది. టోర్నమెంట్ నుండి వైదొలిగిన పాకిస్తాన్ జట్టు సభ్యులందరిపై భారీ జరిమానా విధిస్తూ పాకిస్తాన్ క్రికెట్… -
Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!
Sanju Samson React on 97 Runs vs West Indies: క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి తాను ఈ రోజు కోసమే ఎదురుచూశాను అని టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెప్పాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఆడతానని తాను అస్సలు ఊహించలేదని, తన జీవితంలో అద్భుతమైన రోజు ఇది అని సంతోషం వ్యక్తం చేశాడు. కొన్ని ఏళ్లుగా టీ20 ఫార్మాట్లో ఆడుతున్నా అని.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో…
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!