Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!
T20 World Cup 2026 Semi Final Schedule: భారత్, శ్రీలంకలు వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026 చివరి అంకానికి చేరింది. వారం రోజులుగా రసవత్తరంగా సాగిన సూపర్-8 షెడ్యూల్ ముగిసింది. అత్యుత్తమంగా ఆడిన నాలుగు టీమ్స్ సెమీఫైనల్ చేరాయి. సూపర్-8 గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్ చేరగా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరాయి. మార్చి 4, 5న సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్ షెడ్యూల్ ఓసారి చూద్దాం. గ్రూప్-1లో… -
Sanju Samson : సంజు శాంసన్‌పై మలయాళ స్టార్ హీరో ప్రశంసలు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గత రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ‘ క్వార్టర్ ఫైనల్’ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించి, భారత జట్టు సగర్వంగా సెమీ-ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ చారిత్రాత్మక విజయానికి కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అసాధారణమైన బ్యాటింగ్‌తో వెన్నెముకగా నిలిచారు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సంజూ శాంసన్ వీరవిహారంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత… -
IND vs WI: ఈడెన్‌లో వెస్టిండీస్ ప్లేయర్ల గర్జన.. భారత్ ముందు భారీ లక్ష్యం!
India vs West Indies Super 8: కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య సుపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత్ ముందు 196 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.టీమిండియాకు సవాల్‌గా మారింది. ఓపెనర్లు రోస్టన్ చేజ్(40), షాయ్ హోప్(32) పరుగులతో… -
Ind vs WI: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సూర్య.. రింకూకు నో ఛాన్స్.. వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు!
Ind vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగనుంది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు టీమ్‌లకు డూఆర్ డైగా నిలవనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. -
India vs West Indies: “భారత్ ఓడితే షో వదిలేస్తా”.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్!
India vs West Indies: టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసు ఉత్కంఠ భరితంగా మారింది. నేడు భారత్ వెస్టిండీస్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ సాగనుంది. ఈ మ్యాచ్ భారతీయుల కంటే పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్, టీవీ షో యాంకర్లకు బాగా ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ టీవీ షోల్ పాకిస్థాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారత్… -
IND vs WI Super 8: ఈడెన్ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!
India Have Bowling Issue Ahead of IND vs WI Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026లో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. గ్రూప్-1 సూపర్ 8 మ్యాచ్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ నేడు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సెమీ ఫైనల్‌కు చేరుతుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి… -
Pakistan Trolls: మార్పు అవసరమా?.. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాకిస్థాన్ ఓటములు!
టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. శ్రీలంకపై విజయం సాధించినా.. మెరుగైన రన్‌రేట్ లేకపోవడంతో పాక్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గత నాలుగు టీ20 వరల్డ్ కప్‌ల ప్రదర్శనను పరిశీలిస్తే కెప్టెన్సీ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాబర్ అజమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు పాక్ స్థిరమైన ప్రదర్శన చేయగా.. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో దారుణ ప్రదర్శన చేసింది. దాంతో కెప్టెన్సీ మార్పుకు కారణమైన పాకిస్థాన్… -
IND vs WI Super 8: వెస్టిండీస్‌కు భారత్ సుస్సు పోసుకోవాల్సిందే.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Virender Sehwag Said India should fear West Indies in T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను అస్సలు లైట్ తీసుకోవద్దని, కరేబియన్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని సూచించాడు. అలానే విండీస్ జట్టులో ఒక్కడు నిలబడ్డా.. మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుందని భారత జట్టుకు వార్నింగ్… -
Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్జాదా సంచలన కామెంట్స్!
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 భాగంగా పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. మ్యాచ్‌లో సెంచరీ సాధించినప్పటికీ.. జట్టు ఓటమి పాలవడంతో తాను సంతృప్తిగా లేనని చెప్పాడు. జట్టుగా గెలవడానికి తమవంతు ప్రయత్నం చేశామని, కానీ ప్రత్యర్థి జట్టు అద్భుతంగా ఆడిందని పేర్కొన్నాడు. జట్టు విజయం సాధించకపోయినా దేశం కోసం మంచి ప్రదర్శన చేయడం తన కెరీర్లో ప్రత్యేక క్షణమని… -
Virender Sehwag: “13 ఓవర్లలో చేజ్ పాకిస్థాన్ వల్ల కాదు”.. పాక్ సెమీస్ ఆశలపై సెహ్వాగ్ క్లియర్ స్టేట్మెంట్
Virender Sehwag: పాకిస్థాన్ నేడు శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక హోమ్ గ్రౌండ్ పల్లెలెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ ముందు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ మ్యాచ్ పాక్‌కు డూ ఆర్ డైగా మారనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో కేవలం పాయింట్స్ మాత్రమే కాదు.. నెట్ రన్‌రేట్ సైతం పెంచాలి. అప్పటికే న్యూజిలాండ్ +1.390 రన్‌రేట్‌తో బలంగా ఉంది. కానీ.. పాకిస్థాన్ మాత్రం -0.461తో చాలా వెనకబడింది. ఈ కారణం చేత ఈ మ్యాచ్‌లో…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!