టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో.. భారత్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. 68 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 16.4 ఓవర్లలోనే ఇంగ్లండ్ను 103 పరుగులకు ఆలౌట్ చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ బౌలర్ల ధాటికి తడబడ్డారు. కేవలం జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురే 20 పరుగుల…
ఆఫ్ఘానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్‌హక్ ఫరూఖీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఫజల్‌హక్ ఫరూఖీ నిలిచాడు. ఫరూఖీ 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.
Jos Buttler Said Team India has completely changed Now: టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరుకుంది. ఇప్పుటికే సెమీస్-2 పూర్తవగా.. మరికొద్ది గంటల్లో సెమీస్-2 జరగనుంది. ఇంగ్లండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌తోనే ఆడిన భారత్.. 10 వికెట్ల తేడాతో చిత్తయింది. దీంతో టీమిండియాపై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే 2022 సెమీస్‌లో తాము ఓడించిన భారత జట్టు ఇది కాదని, ప్రస్తుత…
Virat Kohli vs Adil Rashid Battle: టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు టీమ్స్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమఉజ్జీవులుగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ జట్టును ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి…
India vs England Weather Report in Guyana: టీ20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ మీదే ఉంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ ఆసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉండటం…
Rashid Khan on Afghanistan Defeat vs South Africa in T20 World Cup 2024: ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని అఫ్గానిస్థాన్ సారథి రషీద్ ఖాన్ తెలిపాడు. పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలించలేదని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నాడు. ఇది తమకు ప్రారంభం మాత్రమే అని, ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయన్నాడు. మరింత హార్డ్‌వర్క్ చేసి మున్ముందు సిరీస్‌లకు సిద్ధమవుతాం అని రషీద్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్…
Aiden Markram on South Africa Reach ICC T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ తెలిపాడు. జట్టు సమిష్టి కృషి వల్లే ఫైనల్ వరకు వచ్చామన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం తాము భయపడటం లేదని, ఇదే ప్రదర్శనను ఫైనల్ మ్యాచ్‌లో చేస్తామని మార్‌క్రమ్ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. టీ20 ప్రపంచకప్…
T20 World cup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా నేడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) , ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తరౌబ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. దింతో దక్షిణాఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా ఎదురుకోలేకపోయింది. ఇక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో…
AFG vs SA : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా గురువారం నాడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తరౌబ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. సౌత్ ఆఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా తేలుకోలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఒక్కరు మాత్రమే రెండు…
Adam Gilchrist on Rohit Sharma Batting against Australia: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో ఆస్ట్రేలియాపై రోహిత్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను.. రోహిత్ మైదానంలో చేసి చూపించాడన్నాడు. యువ క్రికెటర్లకు హిట్‌మ్యాన్ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై కేవలం 41 బంతుల్లోనే రోహిత్ 92 పరుగులు చేశాడు.…