Rohit Sharma Frustrated on Rishabh Pant: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 దశలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బాగానే కష్టపడింది. చివరకు బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ ఓడిపోక తప్పలేదు. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనితో కెప్టెన్…
Here Is A Reson for IND vs ENG Semi Final 2 Don’t Have Reserve Day: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీస్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. సూపర్-8 దశలో టాప్‌లో నిలిచిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, అఫ్గానిస్థాన్ జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లండ్ ఢీకొట్టనున్నాయి. ఫైనల్ లక్ష్యంగా అన్ని టీమ్స్ బరిలోకి దిగనున్నాయి. అయితే తొలి సెమీస్‌కు రిజర్వ్‌డే ఉండగా.. రెండో…
Gulbadin Naib Acting Video Goes Viral: టీ20 ప్రపంచకప్ 2024లో సంచలన ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ సెమీస్‌కు దూసుకొచ్చింది. సూపర్-8 స్టేజ్‌లో భారత్ చేతిలో ఓడినా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే బంగ్లా మ్యాచ్ సందర్భంగా అఫ్గాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ ఇన్‌జూరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొడ కండరాలు తిమ్మిరి ఎక్కినట్లు ఒక్కసారిగా మైదానంలో పడిపోయిన నైబ్.. అఫ్గాన్ గెలవగానే వేగంగా పరుగెత్తడం గమనార్హం. నైబ్ ‘ఫేక్ ఇన్‌జూరీ’ డ్రామా…
Shoaib Akhtar Predicts T20 World Cup 2024 Winner: టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. జూన్ 27న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొనబోతోంది. వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో కోల్పోయిన భారత్.. పొట్టి కప్ లక్ష్యంగా సెమీస్‌లో బరిలోకి దిగుతోంది. టైటిల్ ఫెవరేట్‌లలో టీమిండియా కూడా ఒకటి. రోహిత్ సేన పొట్టి కప్ గెలవాలని భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. భారత్ టైటిల్…
Ravindra Jadeja out and Sanju Samson in For IND vs ENG Semi Final 2: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. గురువారం (జూన్ 27) ఒక్క రోజులోనే రెండు సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఆరంభమయ్యే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొనబోతోంది. బలాబలాల్లో భారత్, ఇంగ్లండ్ సమఉజ్జివులుగా…
Afghanistan: ప్రపంచ క్రికెట్‌లో నిన్నమొన్నటి వరకు పసికూనగా పిలుపుకునే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సింహంలా గర్జిస్తోంది. హేమాహేమీల లాంటి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకుంటోంది.
T20 World Cup 2024: టి20 ప్రపంచ కప్ 2024 లో నేడు జరిగిన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకొని మొదటిసారి వరల్డ్ కప్ సెమిఫైనల్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మొదటి గ్రూప్ రన్నర్స్ గా ఆఫ్గనిస్తాన్ సెమిస్లో అడుగుపెట్టింది. దీంతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు ఇంటి దారి పట్టాయి. ఇక మ్యాచ్…
Afghanistan In Semis : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో ఎవరు ఊహించని విధంగా అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు మించి టోర్నీలో హేమహేమీల జట్లని ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ జరిగిన టి20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రతిష్ట టీమ్స్ కు షాక్ ఇచ్చి సెమిస్ కు చేరుకుంది. నేడు జరిగిన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠ పోరు సాగగా.. చివరికి డక్…
David Warner : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా టీం నిష్క్రమించిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు తెలిపారు. డు ఆర్ డై మ్యాచ్లో ఆస్ట్రేలియా టీమిండియాతో 24 పరుగుల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో డేవిడ్ తన టీ20 కెరియర్ ను ముగించినట్లు అయింది. ఈ నిర్ణయాన్ని డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ జరగక ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. టి20 ప్రపంచ…
T20 World Cup 2024 Semi Final Schedule: టీ20 ప్రపంచకప్ 2024 సెమీస్‌లో ఆడే జట్లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 గ్రూప్ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుకోగా.. తాజాగా సూపర్-8 గ్రూప్ 1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌కు చేరడం అఫ్గాన్‌కు ఇదే మొదటిసారి కావడం విశేషం. పొట్టి కప్‌లో గ్రూప్ దశ నుంచే సంచలన విజయాలు నమోదు చేస్తూ వస్తున్న అఫ్గాన్.. సూపర్-8లో కూడా పట్టు…