Home
T20 World Cup 2024
T20 World Cup 2024 News
-
David Warner : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ భాయ్..
David Warner : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా టీం నిష్క్రమించిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు తెలిపారు. డు ఆర్ డై మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టీమిండియాతో 24 పరుగుల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో డేవిడ్ తన టీ20 కెరియర్ ను ముగించినట్లు అయింది. ఈ నిర్ణయాన్ని డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ జరగక ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. టి20 ప్రపంచ… -
Semi Final Schedule: టీ20 ప్రపంచకప్ సెమీస్ షెడ్యూల్ ఇదే.. టీమిండియాతో తలపడేది ఎవరంటే?
T20 World Cup 2024 Semi Final Schedule: టీ20 ప్రపంచకప్ 2024 సెమీస్‌లో ఆడే జట్లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 గ్రూప్ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుకోగా.. తాజాగా సూపర్-8 గ్రూప్ 1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌కు చేరడం అఫ్గాన్‌కు ఇదే మొదటిసారి కావడం విశేషం. పొట్టి కప్‌లో గ్రూప్ దశ నుంచే సంచలన విజయాలు నమోదు చేస్తూ వస్తున్న అఫ్గాన్.. సూపర్-8లో కూడా పట్టు… -
AFG vs BAN: టీ20 ప్రపంచకప్ 2024లో సంచలనం..సెమీస్‌కు చేరిన అఫ్గాన్! ఆస్ట్రేలియా ఔట్
Australia Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఊహించని విజయం సాధించింది. బంగ్లాను 105 పరుగులకే ఆలౌట్ చేసి.. 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. ఈ విజయంతో నేరుగా గ్రూప్ 1 నుంచి అఫ్గాన్ సెమీస్ చేరింది. అఫ్గాన్ విజయంతో సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇప్పటికే… -
IND vs AUS: రోహిత్ శర్మ సంచలన ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!
Rohit Sharma 92 Help India into T20 World Cup 2024 Semis: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా.. అజేయంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్ నిర్ధేశించిన 206 పరుగుల ఛేదనలో ఆసీస్ 7 వికెట్లకు 181 పరుగులే చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో 9×4, 4×6) మరోసారి భారత్‌ను బయపెట్టగా.. మిచెల్ మార్ష్ (37; 28 బంతుల్లో 3×4, 2×6)… -
IND vs AUS : రెచ్చిపోయిన రోహిత్.. ఆస్ట్రేలియా టార్గెట్ 206..
IND vs AUS : టి20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు సెయింట్ లూయిస్ వేదికగా.. టీమిండియా ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లుపై ఎటువంటి కనికరం చూపించకుండా బాల్ ని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీనితో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్నాడు. ఆపై 41 బంతులలో 7 ఫోర్లు, 8 సిక్సర్ల… -
Rohit Sharma: టీ20 చరిత్రలో ఒకేఒక్కడుగా రోహిత్..
Rohit Sharma: ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా నేడు సెయింట్ లూయిస్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విశ్వరూపాన్ని చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎటువంటి కనికరం చూపించకుండా బాల్ ని బౌండరీ లైన్ అవతలికి పంపించేశాడు. మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. 41 బంతులలో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 92 పరుగులు సాధించి… -
IND vs AUS : టాస్ గెలిచి ఫీల్ధింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
IND vs AUS : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా సూపర్ 8 లో నేడు గ్రోస్ ఐస్లేట్ లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది. ఇక తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదటగా టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం హైకోర్టు తుది తీర్పు..… -
SiX Sixes : హమ్మయ్య.. యూవీ రికార్డ్ సేఫ్.. లేకుంటేనా..
SiX Sixes : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్ 8 డిసైడర్ లో అమెరికాకు చుక్కలు చూపించింది. తప్పక గెలవాల్సిన గేమ్‌లో అమెరికాపై తిరుగులేని విజయం సాధించింది. నెట్ రన్ రేట్ ను గణనీయంగా మెరుగుపరిచింది. దీంతో సెమీఫైనల్ లో మొదటి చోటు దక్కించుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో… -
South Africa vs West Indies: సెమీస్‌కు దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్ ఇంటికి! ఇక మిగిలింది గ్రూప్1
South Africa Reach T20 World Cup 2024 Semis After Beat West Indies: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు చేరిన జట్లు ఏవో తేలిపోయాయి. యూఎస్ఏపై విజయం సాధించిన ఇంగ్లండ్ ఒక బెర్తును దక్కించుకోగా.. వెస్టిండీస్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా మరో బెర్తును ఖరారు చేసుకుంది. దాంతో టీ20 ప్రపంచకప్ ఆతిథ్య దేశాలు (యూఎస్ఏ, వెస్టిండీస్) ఇంటిదారి పట్టాయి. సూపర్-8 దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలవగా.. ఇంగ్లండ్ రెండు… -
Irfan Pathan: అతడు టీమిండియాకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడు!
Irfan Pathan Hails Jasprit Bumrah Bowling on T20 World Cup 224: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా భారత జట్టుకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడని కితాబిచ్చాడు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ సాధిస్తే.. అందులో బుమ్రాదే ప్రధాన పాత్ర అవుతుందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బుమ్రా నుంచి మంచి ప్రదర్శన ఆశించొచ్చని…
తాజావార్తలు
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు