బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ లో జరగనున్న 2024 T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎంపికను సమర్థించారు. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత గురువారం ముంబైలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు. Also read: SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. రింకూ సింగ్‌కు…
Amitabh Bachchan Ashwatthama’s video for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ భారత జట్టుకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’లోని అశ్వత్థామ అవతారంలో టీమిండియా క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం…
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. గడువు లోగా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ లాంటి జట్లు తమ ప్రపంచకప్ టీంలను వెల్లడించాయి. అయితే గడువు ముగిసినా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాల కారణంగానే పాకిస్థాన్ జట్టును ఇంకా జట్టును ప్రకటించలేదట. తమ…
వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టులో సంజూ శాంసన్ వికెట్ కీపర్ గా స్తానం సంపాదించాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్‌గా వ్యవహరించిన శాంసన్ తన కెప్టెన్సీతోనే కాకుండా నిలకడైన బ్యాటింగ్ తో సెలక్షన్ కమిటీని ఆకట్టుకున్నాడు. ఇది అతనికి జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో స్థానాన్ని సంపాదించిపెట్టింది. కాగా, టీ20 ప్రపంచకప్ కు తన ఎంపిక గురించి తెలుసుకున్న సంజూ పోస్ట్…
Hero Sarath Kumar on T20 World Cup 2024 India Squad: జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి బుధవారం (మే 1) తుది గడువు కాగా.. అన్ని బోర్డులు తమ టీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జట్టులో తీవ్ర పోటీ ఉన్న కారణంగా కొందరు స్టార్ ఆటగాళ్లకు కూడా చోటు…
Afghanistan Squad for World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. ఊహించని ఇద్దరు ఆటగాళ్లకు అఫ్గాన్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. 19 ఏళ్ల యువ వికెట్ కీపర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు అనూహ్యంగా చోటు దక్కింది. అఫ్గాన్ 15 మంది…
Australia full squad for T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు కాగా.. అన్ని బోర్డులు తమ టీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ తమ జట్లను ప్రకటించగా.. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును బుధవారం సీఏ వెల్లడించింది.…
Sunil Gavaskar on Hardik Pandya Form: హార్దిక్ పాండ్యా భిన్నమైన ఆటగాడు అని, టీ20 ప్రపంచకప్ 2024లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తాడని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ కంటే టీమిండియాకు ఆడేటప్పుడు భిన్నమైన ఆలోచనలో ఉంటాడన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో హార్దిక్ రాణించలేదు. బ్యాట్, బాల్ మాత్రమే కాకుండా నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆడిన 10 మ్యాచ్‌లలో 197 పరుగులు చేసిన హార్దిక్.. కేవలం ఆరు…
Netizens Slams Rahul Dravid Over Ruturaj Gaikwad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. స్టాండ్‌బైగా నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. మే 15 లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి గురై ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొడుతున్న…