Home
T20 World Cup 2024
T20 World Cup 2024 News
-
IND vs AFG: నేడు సూపర్-8లో భారత్ తొలి మ్యాచ్.. అఫ్గానిస్తాన్‌తో కీలక పోరు! జడేజాపై వేటు
IND vs AFG Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. గ్రూప్ దశ ఫామ్‌ను భారత్ కొనసాగించి.. సూపర్-8లో శుభారంభం చేయాలని చూస్తోంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం. అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో న్యూజిలాండ్ మ్యాచ్‌లో మనం చూశాం. కివీస్ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో… -
USA vs SA: అమెరికాపై అతి కష్టంగా గెలిచిన దక్షిణాఫ్రికా!
De Kock, Rabada steer SA crush USA: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. బుధవారం ఆంటిగ్వా వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ప్రొటీస్ గెలిచింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన భారీ లక్ష్య ఛేదనలో అమెరికా గట్టిగా పోరాడినప్పటికీ చివరికి 176/6కు పరిమితమైంది. అండ్రీస్ గౌస్ (80; 47 బంతుల్లో 5×4, 5×6) సూపర్ ఇన్నింగ్స్, హర్మీత్ సింగ్ (38; 22 బంతుల్లో 2×4, 3×6) మెరుపులు అమెరికాను గెలిపించలేకపోయాయి.… -
Mohammad Rizwan: ఆ వ్యక్తికి విలువలు, సంస్కారం లేవు.. వెంటనే క్షమాపణలు చెప్పాలి!
Mohammad Rizwan React on Haris Rauf Incident: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ అమెరికాలో ఓ అభిమానితో గొడవపడడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. టీ20 ప్రపంచకప్ 2024లో పాక్ పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. అమెరికాలో తన సతీమణితో కలిసి వెళ్తున్న రవూఫ్‌పై ఓ అభిమాని తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో ఆగ్రహించిన రవూఫ్.. ఆ అభిమాని మీదికి దూసుకెళ్లాడు. అభిమాని మీద దాడి చేయబోతున్న… -
T20 World Cup 2024: రోహిత్‌తో గొడవ.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు ఐసీసీ షాక్!
ICC Punishes Tanzim Hasan: బంగ్లాదేశ్ పేసర్ తంజీమ్ సకీబ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ సకిబ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝుళిపించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమే కాకూండా.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ చేర్చింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా కింగ్స్టౌన్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో గొడవకు దిగిన కారణంగా సకిబ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. మూడో ఓవర్… -
Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం!
Kane Williamson Leave New Zealand Captaincy: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ వదిలేసిన కేన్.. వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాదు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2024లో కివీస్ ఘోర వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో… -
Haris Rauf Fan: నన్ను ట్రోల్ చేస్తే భర్తిస్తా.. నా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టను!
Pakistan Bowler Haris Rauf responds after Heated Argument with Fan: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పసికూన అమెరికా, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్‌పై విజయం సాధించినా మెగా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. పాక్ వైఫల్యంపై ఆ జట్టు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్… -
USA vs SA: నేటి నుంచే సూపర్-8 మొదలు.. దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ!
United States vs South Africa Super 8 Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో అమెరికాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్ దశలో సత్తాచాటిన పసికూన అమెరికా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన… -
T20 World cup 2024 : టి20 ప్రపంచ కప్ లో ఫిక్సింగ్ కలకలం..
T20 World cup 2024 : ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 ప్రపంచ కప్ 2024లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం ఉదాంతం వినపడుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసమని కెన్యా దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ ఓ ఉగాండా ఆటగాడిని సంప్రదించాడనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఉగాండా ఆటగాడు ఐసీసీ అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వరల్డ్ కప్ లో ఉగాండా గయానా వేదికగా నాలుగు లీగ్… -
Rohit Sharma: సూపర్ 8 మ్యాచ్‌లపై టీమిండియా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..
Rohit Sharma: టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో టీమ్ ఇండియా వరుస విజయాలు సాధించింది. ఇక రెండో రౌండ్ సూపర్ 8 గేమ్ లకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కేవలం ఐదు రోజుల్లో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఈ విషయంలో రోహిత్ (Rohit Sharma) ఐసీసీని పరోక్షంగా విమర్శించకున్న., దీన్ని సాకుగా చూపి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. Pavitra… -
Pakistan cricketer Haris Rauf: అభిమానిపై గొడవకు కాలు దువ్విన పాకిస్తాన్ క్రికెటర్.. (వీడియో)
Pakistan cricketer Haris Rauf : 2024 టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన ఫలితంగా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొట్టి ప్రపంచ కప్ పర్యటన ముగిసిన తర్వాత కూడా, కొంతమంది పాకిస్తానీ ఆటగాళ్ళు ఇంటికి వెళ్లకుండా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ (Haris Rauf) తన భార్యతో కలిసి అమెరికా (USA) పర్యటనకు వెళ్తున్నాడు. అయితే తాజాగా ఓ అభిమానితో తీవ్ర…
తాజావార్తలు
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!