Home
T20 Cricket
T20 Cricket News
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
Will Vaibhav Suryavanshi Play the 1st T20?: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 22, గురువారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌కు ముందు కెప్టెన్… -
Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
భారత టీ20 జట్టు నుంచి డ్రాప్ అయిన తర్వాత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న లోకల్ టోర్నమెంట్లో ఆడుతున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) రంజీ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడంతో, ఆయన తన ఫామ్‌ను నిరూపించుకునేందుకు ఎంసీఏ ప్రెసిడెంట్ కప్ ‘ఎ’ అండ్ ‘బి’ డివిజన్ మ్యాచ్‌లను ఆశ్రయించారు. ఈ టోర్నమెంట్లో భాగంగా తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ, రెండో మ్యాచ్‌లో మాత్రం తనదైన శైలిలో విరుచుకుపడి… -
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఆర్థిక సహాయం అందించాలని ఆ జట్టు హెడ్ కోచ్ డారెన్ సామీ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని, ఈ పోరాటపటిమ క్రికెట్ వెస్టిండీస్‌కు మరిన్ని స్పాన్సర్లను, పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయినప్పటికీ, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండుసార్లు డిఫెండింగ్ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ను 2-2తో… -
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
Naman Dhir: భారత్, వెస్టిండీస్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు నమన్ ధీర్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్ రద్దవడంతో స్వదేశంలో వరుసగా 12 సిరీస్‌లు గెలిచిన భారత్ నాలుగేళ్ల విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. వర్షం తగ్గిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలోని అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ… -
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ స్థానం మార్పుపై స్పందిస్తూ, మూడో స్థానం నుంచి కిందికి వచ్చి ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టు కూర్పు కారణంగా తాను ఈ కొత్త బాధ్యతను స్వీకరించాల్సి వచ్చిందని తెలిపాడు. జట్టులో ఓపెనర్లుగా అభిషేక్… -
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
Shreyas Iyer: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తుది జట్టులో అవకాశం దక్కకపోయినా.. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సహనంతో ఉంటూ తన ఆటపైనే దృష్టి పెట్టాలని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూచించాడు. బెంగళూరులో వర్షం కారణంగా రద్దయిన ఐదో మ్యాచ్‌తో ఈ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లలోనూ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్… -
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
Ind vs WI 5th T20: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లోని ఐదవ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. వర్షం ఆగిన తర్వాత, టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. శ్రేయస్ అయ్యర్ జట్టులో రెండు మార్పులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. శివమ్ దూబే కూడా తుది… -
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో సరికొత్త శకం మొదలుకాబోతోంది. రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో స్మృతి మంధాన భారత జట్టును పూర్తి స్థాయి కెప్టెన్‌గా నడిపించనుంది. ఆమెకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె భుజాలపై ఉన్న బాధ్యత వేరు, ఈ మ్యాచ్ ఆమె కెప్టెన్సీ కెరీర్లోనే ఓ కొత్త ఆరంభం కానుంది. మహిళా క్రికెట్లో కెప్టెన్ మారడం అనేది… -
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అవుట్ కావడమే మ్యాచ్‌కు అసలైన టర్నింగ్ పాయింట్ అని భారత ఆటగాడు సంజూ శాంసన్ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ పన్నెండో ఓవర్ నాటికి ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి కలిసి జట్టును గెలుపు… -
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 , టెస్టు ర్యాంకింగ్స్‌లో పలువురు ఆటగాళ్లు అద్భుత పురోగతిని సాధించారు. టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన కెరీర్లోనే అత్యుత్తమంగా నాలుగో స్థానానికి చేరుకున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సాధించిన తొలి టీ20 సెంచరీతో పాటు, రెండో మ్యాచ్‌లో 18 బంతుల్లో 40 పరుగులు చేసి రాణించడంతో అయ్యర్‌కు ఈ ర్యాంకింగ్ లభించింది. 798 రేటింగ్ పాయింట్లతో ఉన్న అయ్యర్, మూడో…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!