Nicholas Pooran: నికోలస్ పూరన్ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లోనే రికార్డు
- లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్
- తొలి మ్యాచ్ లోనే రికార్డు
- టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మార్కును దాటిన పూరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసక బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచే రికార్డు సృష్టించడం ప్రారంభించాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఏడు సిక్సర్లతో పూరన్ టీ20 క్రికెట్‌లో 600 సిక్సర్ల మార్కును దాటాడు. టీ20 కెరీర్‌లో ఈ మార్క్‌ను దాటిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. పూరన్ కంటే ముందు ఈ ఘనత సాధించిన ముగ్గురు ఆటగాళ్ళు వెస్టిండీస్‌కు చెందినవారే కావడం విశేషం. యూనివర్స్ బాస్ గా ప్రసిద్ధి చెందిన క్రిస్ గేల్, ఈ ఫార్మాట్‌లో 1000 కంటే ఎక్కువ సిక్సర్లు బాది మొదటి స్థానంలో నిలిచాడు.
READ MORE: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గేల్ తన కెరీర్‌లో 455 ఇన్నింగ్స్‌ల్లో 1056 సిక్సర్లు బాదాడు. పురాన్ తన 359వ ఇన్నింగ్స్‌లో 600 సిక్సర్ల మార్కును దాటాడు. ఈ జాబితాలో కీరాన్ పొలార్డ్ రెండు, ఆండ్రీ రస్సెల్ మూడో స్థానంలో ఉన్నారు. టీ20ల్లో ఇప్పటివరకు పొలార్డ్ 908 సిక్సర్లు కొట్టగా, రస్సెల్ 733 సిక్సర్లు బాదాడు. టాప్-5లో ఇంగ్లాండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్(552 సిక్సర్లు) ఉన్నాడు.
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వాళ్ల జాబితా…
1056 – క్రిస్ గేల్
908 – కీరాన్ పొల్లార్డ్
733 – ఆండ్రీ రస్సెల్
606 – నికోలస్ పూరన్*
552 – అలెక్స్ హేల్స్
550 – కాలిన్ మున్రో
529 – గ్లెన్ మాక్స్వెల్
525 – రోహిత్ శర్మ
515 – జోస్ బట్లర్
502 – డేవిడ్ మిల్లర్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!