Home
T20 Cricket
T20 Cricket News
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
Abhishek Sharma Joins Virat Kohli T20 Centuries List: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. గురువారం రాత్రి ఢిల్లీలో అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో టీ20లో విధ్వంసక సెంచరీతో చెలరేగిన అభిషేక్.. తన టీ20 కెరీర్లో పదో శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ… -
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన రెండో టీ20లో భారత క్రికెట్ జట్టు సర్వాంగీణ ప్రదర్శనతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ కట్టడి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్… -
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
T20 Cricket: టీ20 క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చేవి ధనాధన్ సిక్సర్లు, మెరుపు అర్ధశతకాలు, ఫోర్ల వర్షం. కానీ, ఈ ఫాస్ట్ ఫార్మాట్లో బ్యాటర్ల వీరబాదుడు మాత్రమే కాదు.. ఒక్కోసారి ఊహించని స్థాయిలో టీమ్కు కుప్పకూలుతుంటాయి. భారీ షాట్లతో విరుచుకుపడదామని మైదానంలోకి అడుగుపెట్టిన జట్లు, పరుగుల వేట పక్కనబెట్టి క్రీజులో నిలదొక్కుకోవడానికే అష్టకష్టాలు పడిన సందర్భాలూ ఉన్నాయి. టీ20 ఫార్మాట్ చరిత్రలో బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అత్యల్ప స్కోర్లకే ఆలౌటై దారుణమైన రికార్డులను మూటగట్టుకున్న జట్ల వివరాలు… -
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
India vs Afghanistan T20 Series: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య వచ్చే నెల నుంచి జరగనున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ క్రికెట్ ప్రపంచంలో ఒక అరుదైన ఘట్టానికి వేదిక కాబోతోంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక జట్టు (భారత్) తన సొంత గడ్డపైనే ‘అతిథి’ (గెస్ట్)గా ఆడనుండగా, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ సిరీస్కు ఆతిథ్యమివ్వనుంది. అయితే, సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సిరీస్ మ్యాచ్లు ప్రారంభం కాకముందే… -
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Jos Buttler: టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు రికార్డు సాధించడానికి 22 పరుగులు అవసరం కాగా,… -
Asian Legends League: ప్రారంభమైన లెజెండ్స్ టీ20 లీగ్.. ఆగస్టు 2న హై ఓల్టేజ్ మ్యాచ్..
ఏషియన్ లెజెండ్స్ లీగ్ రెండవ సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. మొదటి సీజన్ సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఈ లీగ్ మరింత భారీ స్థాయిలో అలరించేందుకు సిద్ధమైంది. మొదట ఈ టోర్నమెంట్ కేన్యాలోని నైరోబీలో జరగాల్సి ఉన్నప్పటికీ, షెడ్యూల్ మార్పుల కారణంగా జూలై-ఆగస్టు నెలల్లో జాంబియాలోని లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో నిర్వహించబడుతోంది. మొత్తం 19 టీ20 మ్యాచ్లు జరగనున్న ఈ టోర్నీలో తొలి పోరు శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్ జట్ల మధ్య… -
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్పై ప్రశంసల జల్లు..
జింబాబ్వే పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో మెరిసి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. హరారే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లోనూ భారత్ 35 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (81) తుఫాన్ హాఫ్ సెంచరీతో పాటు ఇషాన్ కిషన్ (29), శ్రేయస్ అయ్యర్ (27), రింకూ సింగ్ (25) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192… -
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
భారత్ , జింబాబ్వే మధ్య హరారే వేదికగా జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జిమ్బాబ్వే కెప్టెన్ సికందర్ రజా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్లో రజా పరుగులేమీ చేయకుండా సున్నాకే అవుటయ్యాడు. ఈ డకౌట్తో సికందర్ రజా ఖాతాలో ఒక షాకింగ్ , చెత్త రికార్డు నమోదైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల కెప్టెన్లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా… -
IND Vs ZIM: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం..
జింబాబ్వే పర్యటనలో భాగంగా హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నప్పటికీ, ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ అతడు ఆడిన మెరుపు… -
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
ZIM vs IND: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తొలి బంతికే వికెట్ తీసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభం…
తాజావార్తలు
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
-
CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
-
BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!