తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదా? లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారా? కీలకమైన ఎన్నికల టైంలో దాని ప్రభావం పార్టీ మీద ఎంతవరకు పడబోతోంది? గ్యాప్ తగ్గించడానికి అధిష్టానం దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? చక్కదిద్దే బాధ్యతలు భుజానికి ఎత్తుకోబోతోంది ఎవరు? లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి టార్గెట్ 400 అంటున్న బీజేపీ ఆక్రమంలో కొన్ని కీలకమైన రాష్ట్రాలపై ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోంది. ఆ లిస్ట్‌లో ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట…
అభ్యర్థుల ఎంపిక కమలం పార్టీ దృష్టి పెట్టింది... ఇప్పటికే పలు మార్లు ఆ పార్టీ రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు... నెక్స్ట్ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అభ్యర్థుల ఎంపిక పై చర్చ జరగనుంది... breaking news, latest news, telugu news, big news, t bjp,
జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. భేటీ సందర్భంగా తెలంగాణ సంస్కృ తీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రముఖు లకు స్వాగతం పలకాలని రాష్ట్ర శాఖ నిర్ణ యించింది. ఒకరోజు పూర్తిగా తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు జరగ నున్న నోవాటెల్–హెచ్‌ఐసీసీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్, సంస్థా గత వ్యవహారాల సహాయ…