డెనిమ్ జీన్స్.. అంటే యువత ఎంతో ఇష్టపడతారు. ఏ సీజన్‌లోనైనా జీన్స్ ధరించడం మానరు. స్కిన్నీ ,స్ట్రెయిట్ లెగ్ జీన్స్, టైట్ జీన్స్, బూట్ కట్ జీన్స్, ఫ్లేర్ జీన్స్, క్యాప్రీ జీన్స్.. ఇలా జీన్స్‌లో ఎన్నో రకాల మోడళ్లు ట్రై చేస్తూ.. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సింపుల్ ఎటైర్‌లో చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. మీకు ఎట్రాక్టివ్ లుక్ ఇచ్చే.. జీన్స్ తరచుగా ధరిస్తే.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు…