Swayambhu Movie : కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
Swayambhu New Schedule to Start from Tomorrow in Maredumilli: కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని…
నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏ హీరోకి లేదు. నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, ఇటీవలే తన బర్త్ డే రోజున బ్యాక్ టు బ్యాక్ సినిమాలని…