మెగా డాటర్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఆన్ స్క్రీన్ కనిపించలేదు కానీ ఆఫ్ స్క్రీన్ ద్వారా బాగా పాపులారిటిని సంపాదించుకుంది.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే పలు వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ నిర్మించారు. ఇక ఈ ప్రొడక్ష
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22)ను పురస్కరించుకుని, శనివారం గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల రూపొందించనున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శ్రీదేవి శోభన్‌బాబు అనే పేరుతో రూపొందనున్న ఈ క్యూట్ లవ్‌స్టోరిలో యువ కథానాయకుడు �