Chiranjeevi Daughter Sushmitha Clarity on Rajyasabha Seat: మెగాస్టార్ చిరంజీవిని త్వరలోనే కొత్త పాత్రలో చూడబోతున్నాం, త్వరలోనే ఆయన మళ్లీ పొలిటికల్ బాట పట్టనున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని.. మళ్లీ రాజకీయ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లిలో ఘనంగా జరిగింది.…
Chiranjeevi next movie to be launched on August 22nd: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటించగా మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటించింది.…
మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ అమ్మాయిల మధ్య కూర్చుని చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్ ని పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని ఇన్‌క్రెడిబుల్ వుమెన్ అందరికీ, ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ప్రకాశిస్తూ ఉండండి. #మహిళ దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ వరుణ్ విష్ చేశారు. ఈ పిక్ లో వరుణ్ నిహారిక, సుస్మిత, శ్రీజతో కలిసి పోజులిచ్చారు. వరుణ్ తన…
ఇటీవలే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ తర్వాత వరుసగా సంతోష్ కు ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో ఓటీటీ మూవీకి సంతోష్ కమిట్ అయ్యాడు. అలానే ‘ప్రేమకుమార్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని వెబ్ సీరిస్ లలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత… సంతోష్ శోభన్…