టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ గురించి ఎంత చెప్పుకున్న తక్కవే అవుతుంది. దాదాపు 2001లో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరు.. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ దాకా అందరి సరసన ఎన్నో బ్లాక్ బస్టర్స్ మూవీస్ తీసింది. దశాబ్దంన్నర కు పైగానే టాప్ హీరోయిన్ గా వెలిగింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్‌కి మధ్య పోటి గురించి చెప్పకర్లేదు. కొత్త వారు వచ్చే కొద్ది పాత హీరోయిన్ లకు అవకాశాలు…